విక్రాల శేషాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విక్రాల శేషాచార్యులు''' విద్వత్కవిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇతడు [[ప్రకాశం జిల్లా]], [[సింగరాయకొండ]] సమీపంలోని [[కలికివాయ]] గ్రామంలో [[1915]], [[జూన్ 6]]న జన్మించాడు. ఇతనిది పండిత వంశము. ఇతని తాత కళాత్తూరు విక్రాల రాఘవాచార్యులు కాళహస్తి ఆస్థాన పండితుడు. ఎనిమిదేళ్ళ వయసులోనే తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి శతకత్రయాన్ని రచించాడు. ఇతని తండ్రి విక్రాల రామచంద్రారావు ముత్యాలపాడు ఆస్థానవిద్వాంసుడు. ఇతని అన్న విక్రాల రాఘవాచార్యులు కూడా ప్రముఖ జ్యోతిశ్శాస్త్ర పరిశోధకుడు. ఇతడు తన తండ్రి, అన్నల వద్ద వేదాలను, ఉపనిషత్తులను నేర్చుకున్నాడు. తరువాత తన మాతామహుడైన పర్ణశాల రాఘవాచార్యుల వద్ద వ్యాకరణ సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతడు చదువుకునే సమయంలోనే అమరకోశంలో వదిలి వేసిన పదాలను శ్లోకాలను రచించి దానికి శేషనిఘంటువు అనే పేరుపెట్టి తండ్రి, మాతామహుల అభినందనపాత్రుడైనాడు. ఇతని భార్య విక్రాల శ్రీదేవమ్మ ప్రముఖ కవయిత్రి<ref>{{cite news|last1=చిలకపాటి|first1=విజయరాఘవాచార్య|title=విక్రాల వంశాబ్దిసుధానిధి విద్వత్కవివర్య శ్రీమాన్ శేషాచార్య|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11048|accessdate=18 December 2017|work=ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధం|issue=సంపుటి 66, సంచిక 41|date=13 May 1979}}</ref>.
==రచనలు==
# శేష నిఘంటువు