"వృషభరాశి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
</table></table>
 
[[వృషభం]] అనగా [[ఎద్దు]]. '''[[వృషభం]]''' అనునది [[రాశి]] చక్రంలో రెండవ రాశి.. కృత్తికా నక్షత్రంలోని మూడు పాదాలు, రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు, మృగశిరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిసి [[వృషభరాశి]]<nowiki/>గా వ్యవహరిస్తారు. వృషభరాశికి అధిపతి [[శుక్రుడు]]. ఇది ఆంగ్ల మాసంలో మే మాసం సగము నుండి జూన్ మాసం సగము భాగం వరకు ఉంటుంది.
==ఈ రాశి వ్యక్తుల లక్షణాలు==
===పురుషులు===
* అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు.
* వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్నిఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు.
* తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదేస్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ రాశి [[పురుషులు]] సహనమనే గుణం అలంకారం అని చెప్పవచ్చు.
* ఈ గుణం వల్ల వీరు ఫలితాలకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు.
===స్త్రీలు===
* అతిజాగ్రత్త, ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభరాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది.
* అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి.
* ఈమెకు [[క్రోధం|కోపం]] చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు.
=== వృషభరాశి వారి గుణగణాలు ===
వృషభరాశి వారికి మధ్య వయసు నుండి జీవితము యోగవంతముగా ఉటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. శ్రమ పడవలసిన వలసిన సమయములో శ్రమ పడని కారణముగా ఇబ్బమ్దులను ఎదుర్కొంటారు. అందరి మాటలను విని తుదకు తాము అనుకున్నదే చేస్తారు. భాగస్వాములు, మిత్రులు ధైర్యవంతులు, ప్రతిభావంతులు ఉండరు. తాత ముత్తాతలు ప్రతిష్ఠ కల వారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ఠ విరికి అధికముగా ఉంటుంది. విలునామాలు లాభిస్తాయి. వంసపారపర ఆస్తులు అభివృద్ధి ప్రారంభములో కుంటువడుతుంది. వీరికి వంశ పారంపర్యంగా లభించే అస్తులకన్నా ప్రచారము అధికముగా ఉంటుంది. కచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారము లభిస్తుంది. లెక్కల విషయములో ఎవరికీ మినహాయింపులు ఉండవు. కూతురు విషయములో కొంత వెసులుబాటు ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు. సన్నిహితులు సహితము విమర్శిస్తారు. మంచి సలహాదారులుగా రాణిస్తారు.
1,88,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2276129" నుండి వెలికితీశారు