కాంతా రావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
}}
 
'''[[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు]]''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు.
 
== జననం ==
పంక్తి 44:
 
== సినీ ప్రస్థానం ==
తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, [[జానపదము|జానపద]] మరియు [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]] పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>[[ఈనాడు దినపత్రిక]], తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది.వీరి స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు".ఇతను మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. [[రామారావు]], [[నాగేశ్వరరావు]] లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. [[దాసరి నారాయణరావు]] మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
 
కాంతారావు కుమారుడు రాజా, [[సుడిగుండాలు (సినిమా)|సుడిగుండాలు]] సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా [[నంది అవార్డు]] అందుకున్నారు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/కాంతా_రావు_(నటుడు)" నుండి వెలికితీశారు