ధూర్జటి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
 
'''ధూర్జటి''' [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల ]] [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాలలో]] ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు.
ఇతనిని ''పెదపెద్ద ధూర్జటి'' అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.
 
ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి [[పొత్తపి సీమ]] లోని, ప్రస్తుతం [[చిత్తూరు జిల్లా]] లో ఉన్న [[శ్రీకాళహస్తి]] పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.
 
ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. [[భక్తి]] ప్రబంధమైన [[శ్రీకాళహస్తి మహత్యం]] మరియు శైవ శతకమైన [[శ్రీకాళహస్తీశ్వర శతకం]] ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక [[చాటువులు]] [[ఆంధ్రదేశము]]లో ప్రచారములో ఉన్నవి.
 
==ఉదాహరణ పద్యాలు==
"https://te.wikipedia.org/wiki/ధూర్జటి" నుండి వెలికితీశారు