స్కాచ్ మెరీన్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

రూ
పంక్తి 13:
సామాన్యంగా బాయిలరు కు ఒకవైపుననే ఫైరు బాక్సు/పర్నేషు ఉండును.కొన్ని బాయిలరులు డబుల్ ఎండ్ ఫర్నేష్ కల్గి వుండును.అనగా ఈ బాయిలరులో రెండు వైపులా ఫర్నేషు వుండి సిలిండరు/షెల్ మధ్య భాగంలో కంబుషన్ గది వుండును.అనగా రెండు ఫర్నేష్ ట్యూబులు.సిలిండరు మధ్యలో ఒకే కంబుసన్/దహన గదిని కల్గి వుండును.ఇటువంటి డబుల్ ఎండ్ ఫర్నేష్ బాయిలరు కంబుసన్ గదిలో నిలువు ట్యూబులు ఉండును.ఇందువలన సిలిండరు లోని నీటి సర్కులేసన్ జరుగును.అందువలన నీరు త్వరగా వేడెక్కును.
==టైటానికు షిప్పులో స్కాచ్ మెరీన్ బాయిలరులు==
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టైటానిక్(R.M.S. Titanic) షిప్పులో మూడు ఫర్నేసులు కల్గిన 24 డబుల్ ఎండేడ్ ఫర్నేసు బాయిలరులు,మూడు పర్నేసులున్న 5 సింగల్ ఎండ్ పర్నేసు బాయిలరులను అమర్చారు.వీటికి బొగ్గును అందించుటకు విద్యుత్తు నియంత్రణ కల్గిన స్టాకరు లనుస్టాకరులను అమర్చారు.
==ఇతర నిర్మాణ వివరాలు==
స్కాచ్ మేరిన్ బాయిలరు ఎక్కువ పరిమాణం కల్గిన సిలిండరు కల్గి ఉన్నందున, వాటరు ట్యూబు బాయిలరులకన్న ఆరింతలు ఎక్కువ నీటిని కల్గి ఉన్నందున, మొదటగా బాయిలరు మొదలెట్టి నపుడుమొదలెట్టినపుడు స్టీము ఏర్పడటానికి ఎక్కువ సమయం తీసుకోనునుతీసుకొనును. అయితే ఇది హారి జాంటల్హారిజాంటల్ ట్యూబులరు బాయిలరు కన్న తక్కువ స్థాలాన్నిస్థలాన్ని ఆక్రమించును.అందువలన కనుక నౌకలలో వాడుటకు అనువైనది. అందుఅనువైనదిగా వలనఉండుటవలన పలు దేశాలకు చెందిన వాణిజ్య నౌకలలో ఇప్పటికి స్కాచ్ మేరిన్ బాయిలరులను వాడుచున్నారు.
==ఇంధన పంరంగా స్కాచ్ మెరీన్ బాయిలరువిభజన==
స్కాచ్ మెరీన్ బాయిలరులలో ఎక్కువగా ద్రవ(ఆయిల్) ఇంధనాన్నిఉపయోగిస్తున్నప్పటికి.బొగ్గు,కలప లేదా గ్యాసును కూడా ఇంధనంగా ఉపయోగించ వచ్చును.ద్రవ ఇంధనాన్ని వాడు బాయిలరును ఆయిల్ ఫైర్డ్ బాయిలరు అనియి,వాయు ఇంధనాన్ని వాడు బాయిలరును గ్యాసు ఫైర్డ్ బాయిలరు అనియు,ఘన ఇంధనాన్ని వాడు బాయిలరును సాలిడ్ ఫ్యుయల్ బాయిలరు అందురు.ద్రవ ఇంధనాన్ని మండించు బాయిలరులలో బర్నరు అనే ఉపకరణం వుండి దాని ద్వారా గాలిని మిశ్రమం చేసి ఫర్నేసులో సన్నని తుంపరులుగా పడునట్లు పిచికారి చేస్తూ మండిస్తారు.వాయు ఇంధన బాయిలరులో బర్నరులో గాలిని, వాయువును మిశ్రమించి ఫర్నేసు అంత వ్యాపించేలా చేసి మండించెదరు. ఘన ఇంధన బాయిలరులో ఫర్నేసులో ముందుభాగం నుండి లోపలి కొంతదూరంవరకు గ్రేట్ అనే నిర్మాణం వుండును.ఈ గ్రేట్ అనేది కాస్ట్ ఐరను పలకల చే అమర్చబడి వుండి, పలకల మధ్య సన్నని ఖాళీలు వుండును.ఈ గ్రేట్ నిర్మాణం ఫర్నేసు ట్యూబు వృత్త మధ్యభాగం(అర్ధ వృత్తం) నుండి పైకివుండును. గ్రేట్ పలకలకున్న సందుల ద్వారా ఇంధనం కాలగా ఏర్పడిన బూడిద జమ అగును. ఇలా జమ అయ్యిన బూడిదను బాయిలరు హేల్పర్లు తొలగిస్తూ వుంటారు. ఇంధనం మండుటకు అవసరమైన గాలి,ఫర్నేసు తలుపుకు వున్న రంధ్రాలు మరియు గ్రేటు అడుగు భాగం నుండి సరఫరా అగును.