పంతులమ్మ (1978 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring = [[రంగనాథ్]],<br>[[లక్ష్మి (నటి)|లక్ష్మి]]|
}}
==చిత్రకథ==
బి.ఎ. చదివిన శారద ఉద్యోగాన్వేషణలో కాకతాళీయంగా తన అన్న స్నేహితుడైన రాజేష్ కుమారునికి పంతులమ్మగా కుదురుతుంది. తల్లి లేని ఆ బాలుడి పట్ల అనురాగం పెంచుకుని, అతడి ఆలనా పాలనా చూస్తూ, అతడిని క్రమశిక్షణతో పెంచుతున్న పంతులమ్మ శారద అంటే రాజేష్‌కు కూడా అభిమానం ఏర్పడుతుంది.
==నటీనటులు==
* లక్ష్మి
"https://te.wikipedia.org/wiki/పంతులమ్మ_(1978_సినిమా)" నుండి వెలికితీశారు