ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి (GR) File:Muktinaath.jpgFile:View of Muktinath Temple.jpg To correct obvious errors in file names, including misspelled proper nouns, incorrect dates, and misidentified objects or organisms.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Muktinath Temple.jpg|thumb|right|ముక్తినాథ్]]
 
[[నేపాల్]] దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయపర్వతాలలో[[హిమాలయాలు|హిమాలయ]]<nowiki/>పర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం '''[[ముక్తినాథ్]]'''. ముక్తినాథ్ హిందువులకు ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ [[ఆలయం]] రాణి పౌవా (ఒక్కోసారి పొరపాటుగా దీనిని కుడా ముక్తినాథ్ అంటూ ఉంటారు) గ్రామానికి సమీపంలో ఉంది. [[హిందువులు]] ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్ధం. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉన్నదని తరువాత బౌద్ధుల[[బౌద్ధులు|బౌద్ధు]]<nowiki/>ల ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తున్నారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్థా అని పిలుస్తారు. [[టిబెట్]] భాషలో చుమింగ్ గ్యాస్థా అంటే నూరు జలాలు అని అర్ధం. టిబెటిన్
[[బౌద్ధులు]] ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తున్నారు.
 
పంక్తి 8:
[[File:Brass watespouts (108 total)at Chumig Gyatsa, Muktinath (4522750737).jpg|thumb|right|నందిముఖ జలధారలు]]
[[File:Men running through the 108 waterspouts at Muktinath (4522751877).jpg|thumb|left|పవిత్రజల స్నానం]]
ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అల్లగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా [[శ్రీరంగం]], [[శ్రీవైకుంఠం]], [[తిరుమల]], [[నైమిశారణ్యం]], [[తోతాద్రి]], [[పుష్కర్]] మరియు [[బద్రీనాథ్]]. ఆలయం చాలా చిన్నది. విష్ణుభగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమైనది. సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారుతో మలచబడింది. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతలజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపులద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తున్నారు. 108 దివ్యదేశాల పుష్కరిణీ జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భవిస్తున్నారు. భక్తిలు ఈ పవిత్రజలాలలో అంతటి చలిలో కూడా పవిత్రస్నానాలు చేస్తుంటారు. బౌద్ధుల ఆరాధనకు చిహ్నంగా[[చిహ్నం]]<nowiki/>గా ఆలయంలో ఒక బౌద్ధసన్యాసి నివసిస్తున్నాడు.
 
== శక్తి పీఠం ==
[[File:Dakshayani.jpg|thumb|సతీదేవి దేహాన్ని మోసుకుపోతున్న మహాశివుడు]]
భారతీయ సంస్కృతిలో [[హిందూమతము|హిందూమత]] పురాణలలో దక్షయఙం మరియు సతీదేవి దహనం గురించి విస్తారంగా ప్రస్తావించబడింది. సతీదేవి దేహత్యాగం పలు శక్తిపీఠాల స్థాపనకు దారితీసింది. [[శక్తి]] ఆరాధనకు ఈ శక్తిపీఠాలు తగినంత బలం చేకూరుస్తున్నాయి. పురాణాలలో దక్షయఙం గురించిన వివరణ విస్తారంగా కనిపిస్తుంది. శైవంలో[[శైవము|శైవం]]<nowiki/>లో ఇది అతిముఖ్యమైన సంఘటన. సతీదేవి దేహత్యాగం ఫలితంగా పార్వతీ జననం సంభవించింది. శివుడు గృహస్థుగా మారడం గణపతి మరియు సుబ్రహ్మణాలు ఆవిర్భవించడానికి దారితీసింది. శక్తి ఆరాధనకు శక్తిపీఠాలు మూలస్థానాలు. శక్తి పీఠాలు మహాశివుడు సతీదేవి దేహాన్ని భుజానవేసుకుని దుఃఖిస్తూ ఆర్యావర్తంలో సంచరించ సాగాడు. సమయంలో ఇంద్రాది దేవతలు బ్రహదేవుడితో కలిసి మహావిష్ణువును ఈ దిగ్భ్రాంతి నుండి మహాశివుని వెలుపలికి తీసుకురమ్మని వేడుకున్నారు.మహాశివుని ఆ దిగ్భ్రాంతి నుండి వెలుపలికి తీసుకురావడానికి సతీదేవి దేహన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసాడు. సతీదేవి దేహం పడిన ప్రదేశాలన్ని 51 శక్తిపీఠాలు అయ్యాయి. .
 
== పురాణం ==
పంక్తి 22:
== శ్రీ మూర్తి మహత్యం ==
 
భూమిమీద పంచభూతాలు ఉపస్థితమై ఉన్న ఏకైక ప్రదేశం ఇది ఒక్కటే. బౌద్ధ మరియు హిందూ సంప్రదాయకులు [[అగ్ని]], [[జలము|జలం]], [[ఆకాశం]], [[భూమి]] మరియు [[వాయువు]] అనే పంచభూతాలను విశ్వసిస్తారు. ఈ పంచభూతాలు ఒకే ప్రదేశంలో వివిధరూపాలలో దర్శనం ఇస్తుంటాయి. ముక్తినాథ్ సమీపంలోనే జ్వాలాదేవి ఆలయం ఉంది. నదితీరం అంతా సాలిగ్రామశిలలకు ఆలవాలమై ఉంది.
ఆళ్వారులు ముక్తినాథ్ ఆయన్ని 108 దివ్యక్షేత్రాలలో ఒకటని శ్లాఘించారు. హిందువులు ముక్తినాథ్ ఆలయసందర్శన మహావిష్ణు తాయారు అమ్మల దర్శనం మహాభాగ్యంగా భావిస్తారు.
 
పంక్తి 30:
==దర్శనం, సేవలు మరియు ఉత్సవాలు ==
[[File:Looking back up the Jhong Khola valley to Jharkot, Muktinath, and the Thorong La pass (4523539947).jpg|thumb|right|ముక్తినాథ్‌ నుండి హిమాలయ శిఖరాల సుందర దృశ్యం]]
ముక్తినాథ్ దర్శనానికి తగిన సమయం మార్చి నుండి జూన్. ఇతరమాసాలలో [[వాతావరణం|వాతావరణ]] పరిస్థితులు అనుకూలిచవు. భక్తులకు ఈ ప్రయాణంలో అనేక ఆలయాలు మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
 
==. శ్రీ వైష్ణవ సంప్రదాయం ==
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు