మంగళ తోరణాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
బలరామయ్య, కృష్ణయ్య అనే సోదరుల గారాల చెల్లి సుభద్ర. తండ్రి ముగ్గురికీ సమానంగా ఆస్తి ఇచ్చి పోయాడు. కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. ఆస్తి కోసం సుభద్రను తన తమ్మునికి ఇచ్చి పెండ్లి చేయాలని బలరామయ్య భార్య, తన తమ్మునికి ఇచ్చి చేయాలని కృష్ణయ్య భార్య పట్టుబడుతూ వుంటారు. కృష్ణయ్య బావమరిది అర్జునరావును సుభద్ర ప్రేమిస్తూ ఉంటుంది. బలరామయ్య మిత్రుడు గంగరాజు ఒక వడ్డీ వ్యాపారి. అతని ప్రబోధంతో బలరామయ్యకు అర్జునరావు అంటే గిట్టకుండా పోతుంది. సుభద్ర, అర్జునరావులకు పెండ్లి చేయాలని కృష్ణయ్య అనేక ప్రయత్నాలు చేస్తాడు<ref>{{cite news|last1=పి.ఎస్.|title=చిత్రసమీక్ష మంగళతోరణాలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56740|accessdate=16 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 66, సంచిక 273|date=4 January 1980}}</ref>.
==తారాగణం==
* [[చంద్రమోహన్]]
* [[తాళ్ళూరి రామేశ్వరి]]
* [[నూతన్ ప్రసాద్]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]
 
==సాంకేతికవర్గం==
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మంగళ_తోరణాలు" నుండి వెలికితీశారు