వజ్ఝల కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''వజ్ఝల కాళిదాసు''' ప్రముఖ కవి, అవధాని, రచయిత, సంపాదకుడు మరియు ప...'
 
పంక్తి 1:
'''వజ్ఝల కాళిదాసు''' ప్రముఖ కవి, అవధాని, రచయిత, సంపాదకుడు మరియు ప్రవాసాంధ్రుడు.
==విశేషాలు==
ఇతడు [[1909]], [[మే 13]]వ తేదీకి సరియైన [[సౌమ్య]] నామ సంవత్సర [[వైశాఖ బహుళ అష్టమి]] తిథిలో [[విజయనగరం జిల్లా]], [[బొబ్బిలి]] సమీపంలోని [[పాల్తేరు (విజయనగరం)|పాలతేరు]] గ్రామంలో వజ్ఝల శివశంకరశాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/వజ్ఝల_కాళిదాసు" నుండి వెలికితీశారు