నాని (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''[[నాని]]'''గా అందరికీ సుపరిచితమయిన [[తెలుగు సినిమా|తెలుగు]] నటుడు '''నవీన్ బాబు ఘంటా'''. పుట్టిన ఊరు [[చల్లపల్లి]] (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు [[హైదరాబాదు|హైదరాబాద్]] లో స్ధిరపడ్డారు. [[శ్రీను వైట్ల]] మరియు [[బాపు]] వద్ద సహాయదర్శకుడిగా పనిచేసాడు. తరువాత హైదరాబాద్ లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా [[అష్టా చమ్మా (సినిమా)|అష్టా చమ్మా]] అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన [[ఈగ (సినిమా)|ఈగ]] కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటన తో "natural star" గా పిలవ బడుతున్నాడు.2015 ప్రధమార్ధం లో వచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం మొదలుకొని 2017 లో వచ్చిన నిన్నుకోరి వరకు వరుసగా ఏడు విజయాలను అందుకున్నాడు.నాని ఇప్పుడు MCA(Middle class abbai)చిత్రం లో నటిస్తున్నాడు...2014 లో నాని నిర్మాత గా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు.త్వరలో ఇంకొక సినిమా కి మళ్ళీ నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు.. ఇట్లాగే జీవితంలో ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు నాని అభిమానులు
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/నాని_(నటుడు)" నుండి వెలికితీశారు