మాతాజీ నిర్మలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''[[మాతాజీ నిర్మలాదేవి]]''' సహజ యోగ ఉపాసకురాలు. యోగం యొక్క వ్యాప్తికి విశేషకృషి చేసింది. నిర్మలా దేవి 1923వ సంవత్సరం మార్చి 21 తేదీ నాడు చింద్వారా అను ఊరిలో (ఒకప్పుడు [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో ఉన్న ఈ ఊరు ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది) ఒక క్రైస్తవ కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించింది.
== బాల్యం ==
పంక్తి 8:
 
== తల్లిదండ్రులు ==
[[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]] నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటయోధుడు శ్రీ పి.కె.సాల్వే సంతానం నిర్మల.
నిర్మల తండ్రికి 14 భాషలలో ప్రవేశం ఉంది. ఆయన ఖురాన్ ను హిందీలోకి అనువదించిన వ్యక్తి. ఆమె తల్లి గణితశాస్త్రంలో[[గణితశాస్త్రం]]<nowiki/>లో దిట్ట. దేశంలో ఆ రోజులలో గణితశాస్త్రంలో పట్టా పొందిన అతికొద్ది మంది స్త్రీలలో ఆమె ఒకరు. వారి పూర్వికులు శాలివాహన వంశసంబంధీకులు. లాహోరులో బాలక్ రామ్ మెడికల్ కాలేజీలో సైకాలజీ మరియు వైద్య విద్యనభ్యసించారు. నిర్మల బ్యాట్మింటన్ ఛాంపియన్{{fact}}
 
== బాహ్య లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మాతాజీ_నిర్మలాదేవి" నుండి వెలికితీశారు