క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

→‎వంశాలు: No proper sources
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
No sources
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
'''క్షత్రియులు''' (Kshatriya) అనునది హిందూ మతములోని పురాణాల ప్రకారం చతుర్వర్ణ్యాలలో రెండవది క్షత్రియ వర్ణం. "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంథాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులుగా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి. క్షత్రియుడు అనే పదానికి స్త్రీ లింగము - క్షత్రియాణి. కులం పేరులో క్షత్రియ అన్న పదం ఉన్నంత మాత్రాన క్షత్రియులు కారు. నిజమైన క్షతియులు ఎక్కడో ఒక చోట తప్పితే అందరూ అంతరించిపోయారు అన్నది నిర్వివాదాంశం.
 
ఆదిలో క్షత్రియులు అనునది ఆర్యుల తెగల్లో ఒక చీలికగాయున్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కులవిభజన జరిగినప్పటికీ, తరువాతి కాలంలో గుణమును బట్టి, మధ్యయుగంలో జన్మను బట్టి క్షత్రియ అనే పదము భావించబడింది. క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరం కాలక్రమేణా మధ్య యుగంలో ఆయా వంశస్తులు కులాలుగా ఏర్పడ్డారు.
 
ఆంధ్ర - రాజు, ఆంధ్ర క్షత్రియ; కేరళ - రాజా, వర్మ; తమిళనాడు - రాజా; రాజస్థాన్ - రాజపుత్రుడు;ఉత్తర ప్రదేశ్ - సింగ్; మధ్యప్రదేశ్ - ిఠాకూరు, సింధయా; బెంగాల్ - బోస్; హర్యానా - వర్మ; కాశ్మీర్ - సింగ్; గుజరాత్ - సోలంకి.
 
==వంశాలు==
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు