పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' {{సమాచారపెట్టె వ్యక్తి | name = P. Bhaskar Yogi <br> పి. భాస్కరయోగి | residence = మహబూబ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
 
===యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు===
తిరుపతి శ్రీవేంకటేశ్వరునికి అన్నమయ్య పదసేవ చేసినట్టుగా, భద్రాచల రామునికి కంచర్ల గోపన్న దాసుడయినట్టుగా యాదాద్రి నృసింహస్వామిని ఈగ బుచ్చిదాసు సేవించారు. ఆయన కీర్తనలు, రెండు శతకాలు, మంగళహారతులు, స్తోత్రాలు భాస్కరయోగి సంకలనకర్తగా ఈగ బుచ్చిదాసు సమగ్ర సాహిత్యం రచనలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది. <ref> [[https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=494360]]యాదగిరి సంకీర్తనాచార్యుడు]], నమస్తే తెలంగాణ, దినపత్రిక : డిసెంబర్ 2 2017</ref>
 
===సంపాదకత్వం కాలమిస్ట్===
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు