పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
==జీవిత విశేషాలు==
 
భాస్కరయోగి 1977 లో [[మహబూబ్ నగర్|మహబూబ్]] నగర్ జిల్లా [[పోతిరెడ్డిపల్లి]] గ్రామంలో జన్మించారు. వారి స్వగ్రామం బుద్ధసముద్రం. చిన్నతనం నుండి ఆధ్యాత్మికసంస్కారం కలిగిన ఈయన, కళాశాల చదివే రోజుల్లో ప్రముఖతాళపత్ర పరిశోధకులు శ్రీరుష్యశివయోగి వద్ద (1996లో) 'యోగదీక్ష' స్వీకరించారు. వారిద్వారానే గోరంట్ల పుల్లయ్యతో పరిచయమేర్పడింది. ఆ తర్వాత హైద్రాబాదులోనే స్థిరపడ్డారు. ఎన్నో గ్రంథాలను పరిశోధించారు. వివిధ ఆధ్యాత్మిక పత్రికల్లో, దినపత్రికల్లో దాదాపు 200300 పైగా సాహిత్య, ధార్మిక వ్యాసాలు ప్రకటించారు. ఈ యోగి కేవలం రచనా వ్యాసంగమే కాకుండా ఆధ్యాత్మిక చర్చలు, ఉపన్యాసాలు చేయడంలో కూడా విశేషకృషి చేస్తున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక సభల్లో అనేకాంశాలపై వందలకొద్ది ప్రసంగాలు చేసారు. పత్రాలను సమర్పించారు. అదే విధంగా ఈయనకు మహాత్ములన్నా, పండితులన్నా, పుస్తకాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చిన్నవయస్సులో ఎన్నో గ్రంథాలను చదివారు. ఎందరో మహాత్ములను దర్శించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు