రక్తబంధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
==చిత్రకథ==
మిత్రుడు ధర్మారావు సహాయంవల్ల పైకి వచ్చిన శ్రీనివాసరావు తన ఆస్తిలో సగభాగం ధర్మారావుకు ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. ఇంతలో శ్రీనివాసరావు హత్యచేయబడి, ఆ హత్యానేరం ధర్మారావుపై మోపబడుతుంది. ధర్మారావు జైలుకు వెళతాడు. ధర్మారావు కొడుకులిద్దరూ ఒకరికొకరు చిన్నప్పుడే దూరమవుతారు. పెద్దవాడు భగత్‌కు తాగుడు, జూదం, దొంగతనాలు అన్నీ అలవడతాయి. అయినా మనసు మంచిదే. చిన్నవాడు తిలక్ పోలీసాఫీసరు అవుతాడు. శ్రీనివాసరావు కొడుకు చిత్తరంజన్ మేనమామ పెంపకంలో విలాసాలతో బ్రతుకుతుంటాడు. ఒక ఘటనతో ఎవరు ఎవరో తెలుసుకుంటారు. చిత్తరంజన్ మనసు మారుతుంది. భగత్, తిలక్‌లతో కలిసి ముగ్గురూ ఏకం అవుతారు. చిత్తరంజన్ ఆస్తిపై కన్ను వేసిన మేనమామ, స్వంత తోబుట్టువుకన్నా ఎక్కువగా చూసుకుంటున్న మల్లిని చంపివేసి ఆ హత్యానేరాన్ని చిత్తరంజన్‌పై వేస్తాడు. చిత్తరంజన్‌పై భగత్ కత్తిగడతాడు. పోలీస్ ఆఫీసర్‌గా అసలు హంతకుడిని పట్టుకోవలసిన బాధ్యత తిలక్‌పై పడుతుంది<ref>{{cite news|last1=పి.ఎస్.|title=చిత్రసమీక్ష రక్తబంధం|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11255|accessdate=2 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 259|date=23 December 1980}}</ref>.
 
==పాటలు==
# అడిగింది అమ్మ నన్ను అమ్మడు ఓ అమ్మడు పెళ్లి చేసుకోవా అని - [[ఎస్.జానకి]] - రచన: డా. [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]]
"https://te.wikipedia.org/wiki/రక్తబంధం" నుండి వెలికితీశారు