దర్భ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|}}
 
'''[[దర్భ]]''' గడ్డి [[వృక్ష శాస్త్రీయ నామం]] Desmostachya bipinnata. [[దర్భ]] గడ్డి ఒక [[గడ్డి]] మొక్క. దర్భను కుశదర్భ అని కూడా అంటారు.
 
==ఇతర భాషలలో పేర్లు==
[[సంస్కృతము|సంస్కృతం]] : దర్భ, కుశః, [[హిందీ భాష|హిందీ]] : దబ్, దహోలీ, [[కన్నడ భాష|కన్నడ]] : దర్భ, [[మలయాళ భాష|మలయాళం]] : దర్భ, దర్భప్పుల్లు, [[తమిళ భాష|తమిళం]] : దర్బైపుల్, [[ఆంగ్ల భాష|ఆంగ్లం]] : సాక్రిఫిషియల్ గ్రాప్
 
==వ్యాప్తి==
పంక్తి 33:
 
==ఔషధ లక్షణాలు==
వేర్లు వగరుగా ఉంటాయి. చలవ చేస్తుంది. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. [[మూత్రము]] బొట్లు బొట్లుగా అవుటను మాన్పుతుంది. క్షీరవర్దనిగా పని చేస్తుంది. [[ఉబ్బసము]], [[కామెర్లు]], పిత్త ప్రకోపము వలన వచ్చు రోగములకు, అతిదాహము, మూత్రములో[[మూత్రము]]<nowiki/>లో [[రక్తము]] పోవుటకు, మంచి మందు. దీని కాడలు రుచిగా ఉంటాయి. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. ఉత్సహ ప్రేరకము, కామోద్రేకాన్ని కలిగిస్తుంది. బంక విరేచనాలకు మంచి మందు. అతి [[ఋతుచక్రం|బహిష్టు]]<nowiki/>స్రావమును అరికడుతుంది. [[కామెర్లు]], [[ఉబ్బసము]], మూత్రము బొట్లు బొట్లుగా పడుటను, మూత్ర నాళ రోగులకు, [[చర్మము]] పెట్లుట వంటి వ్యాధులకు మంచి మందు.
 
==ఉపయోగపడు భాగాలు==
"https://te.wikipedia.org/wiki/దర్భ" నుండి వెలికితీశారు