కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

తగిన ఆధారములు సమర్పించడం జరిగింది
ట్యాగు: రద్దుచెయ్యి
తగిన ఆధారములు సమర్పించడం జరిగింది
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 109:
[[గూడూరు]] శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కమ్మసాని యు [[బేతరాజు]]ను కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది."గరవపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు దుర్జయుని కారణo గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....
 
[[చేబ్రోలు]] శాశనం ప్రకారం [[గణపతిదేవుడు]] మున్నూరు సీమ ([[కృష్ణా జిల్లా]]) ప్రాంతంలోని దూర్జయ తెగకు చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె [[రుద్రమదేవి]]ని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి [[పెళ్ళి|వివాహం]] చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను [[కోట సామ్రాజ్యము]]నకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.
 
==కాకతీయుల అచ్చతెలుగు పేర్లు==
"https://te.wikipedia.org/wiki/కాకతీయులు" నుండి వెలికితీశారు