అప్పలాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''కొడకండ్ల అప్పలాచార్య''' సినిమా రచయిత. ఇతడు సినిమాలలో హాస్య సన్నివేశాలను, హాస్య గీతాలను వ్రాయడంలో ప్రసిద్ధి చెందాడు. ఇతడు [[సముద్రాల రాఘవాచార్య]] మేనల్లుడు. పద్మనాభం సినిమాలకు ఎక్కువగా హాస్యగీతాలను వ్రాశాడు<ref>{{cite book|last1=పైడిపాల|title=తెలుగు సినీ గేయకవుల చరిత్ర|date=2010|publisher=స్నేహ ప్రచురణలు|location=చెన్నై|page=238|edition=1|accessdate=8 February 2018}}</ref>.
==ఫిల్మోగ్రఫీ==
ఇతడు సంభాషణలు, పాటలు అందించిందఅందించిన సినిమాల పాక్షిక జాబితా:
===సంభాషణలు===
# [[పగ సాధిస్తా (1970 సినిమా)|పగసాధిస్తా]] (1970)
"https://te.wikipedia.org/wiki/అప్పలాచార్య" నుండి వెలికితీశారు