"జిల్లేళ్ళ" కూర్పుల మధ్య తేడాలు

నూతన మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
(ప్రభుత్వ ఉత్తర్వుల లంకెలు కూర్పు చేసాను)
(నూతన మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను)
 
== విద్యా సౌకర్యాలు ==
 
గ్రామంలో రెండుప్రైవేటుప్రగతి బాలబడులు విద్యాలయం, విజ్ఞాన విద్యానికేతన్, సిద్దార్థ స్కూల్ మూడు ప్రైవేటు బడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
 
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సిరిసిల్లలోను, ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ [[సిరిసిల్ల|సిరిసిల్లలోనూ]] ఉన్నాయి.
 
== తాగు నీరు ==
ఇక్కద రెండు మినరల్ వాటర్ సప్లై కేంధ్రాలు ఉన్నాయి.ముఖ్యమైన చెరువులు- గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
 
== పారిశుధ్యం ==
=== గ్రామపంచాయితీ ===
సర్పంచ్ - మాత్ల మధు (2009-2014), పొరంద్ల మురలిదర్ - (2004-2009), కొమ్మితి తారవ్వ (1999-2004), బాలరాజు - లక్ష్మి (1994-1999).
ప్రస్థత గ్రామపంచయితి వర్దు మెంబర్లు: బర్ల పొచయ్య-క్రాసింగ్ : పప్పు రమలక్ష్మి - 1వార్డూ
: కరికె అంజమ్మ -9వార్డూ
: ఉడుథల తిరుపథి -
: తాల్లపెల్లి శ్రినివస్- 8వార్డూ & ఉప- సర్పంచ్
: పొన్నం తిరుపతి
: కత్త లక్ష్మి
 
..............................................................................
ఇక్కద రెందు మినరల్ వాటర్ కెంధ్రాలు ఉన్నై.
......................................
ముక్యమైన చెరువులు- బాట్చెరువ్ - పెద్ద చెరువ్
- పతెల్ చెరువ్
 
వాగు-(పాటిరజం ప్రాజెక్తు)::--- నక్కవాగు
............................................
స్కూల్స్- జెడ్.పి.యెచ్.స్
 
- ప్రగథి విద్యలయం
- విగ్యన్ విద్యనికెతన్
- సిద్దర్థ స్కూల్
 
......................................................
 
== మూలాలు ==
 
== వెలుపలి లింకులు ==
{{తంగళ్లపల్లి మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:కరీంనగర్ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2300671" నుండి వెలికితీశారు