దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 138:
కొత్త బావయ్య సూర్యదేవర రాఘవయ్య కమ్మవారు క్షత్రియులు అని తేల్చారు. కమ్మ మరియు కమ్మ క్షత్రియ అనేవి నేటి సమాజంలో పర్యాయపదాలు అయ్యాయి. కాకతీయులు మొదలుకొని వాసిరెడ్డివారి వరకు కమ్మరాజులు అని సాక్ష్యాలు చూపితిని. మీ అభిప్రాయం ఇక్కడ చర్చించండి. [[వాడుకరి:Jiksaw1|Jiksaw1]] ([[వాడుకరి చర్చ:Jiksaw1|చర్చ]]) 17:02, 15 ఫిబ్రవరి 2018 (UTC)
::కమ్మవారి కి (ఉదాహరణకు ప్రోలయ, కాపయ) సంబంధించిన అన్ని శాసనములలో "చతుర్థకుల" అని ఉంటుంది. భావయ్య గారి పుస్తకములో శాసనములు చూడండి. చరిత్రను వక్రీకరించవద్దు. [[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 17:21, 15 ఫిబ్రవరి 2018 (UTC)
 
చతుర్థకులం అంటే సూద్రులని ఏ శాసనములో ఉందో చెప్పండి. ముందు నువ్వు పుస్తకాలు సరిగ్గా చదువయ్యా బాబు......కమ్మ కుల వ్యతిరేకులు అంతా చేరి కమ్మ చరిత్రని వికీపీడియాలో నాశనం చేస్తున్నారు......కేవలం కమ్మవారు మత్రమే తెలుగునాట రాజ్యాలు స్థాపించారు. ఢిల్లీ సుల్తానులను ఓడించిన మొదటి రాజులు ముసునూరి కమ్మ ప్రభువులు.... సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు కమ్మ వారు క్షత్రియులు అని రుజువు చేసి పుస్తకం రాసారు సదువు ముందు...కమ్మవారిని అవమానించే తట్టు నీ మాట శైలి ఉంది [[వాడుకరి:Jiksaw1|Jiksaw1]] ([[వాడుకరి చర్చ:Jiksaw1|చర్చ]]) 17:49, 15 ఫిబ్రవరి 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kumarrao" నుండి వెలికితీశారు