నాలుక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''[[నాలుక]]''' (Tongue) పూర్తిగా [[కండరాలు|కండరాల]]తో చేయబడిన నోటిలోని భాగం. ఇది ఆహారాన్ని నమలడం మరియు మింగడంలో ఉపకరిస్తుంది. దీనివల్లనే మనకు [[రుచి]] తెలుస్తుంది. [[లాలాజలం]] దీన్ని ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి కూడా ఇది సహకరిస్తుంది. ఇది నోటి అడుగుభాగంలో క్రింది పళ్ళ నుండి [[గొంతు]] వరకు వ్యాపించింది.
 
== నిర్మాణము ==
పంక్తి 30:
 
== వైద్యశాస్త్రంలో ==
* నాలుక క్రింద మాత్రలు ఉంచడం ఒక వైద్యవిధానం. మందు త్వరగా కరిగి గుండెను చేరి అతి త్వరగా పనిచేయడం మొదలుపెడుతుంది. [[గుండెనొప్పి]] వచ్చిన వెంటనే మనతో ఉన్న నైట్రోగ్లిజరిన్ [[మాత్రలు]] వెంటనే పనిచేసి నొప్పి తొందరగా తగ్గుతుంది.
* [[నాలుక పూత]] ఒకరకమైన శిలీంద్ర సంబంధమైన వ్యాధి.
* మనిషి శరీరంలో [[నీరు]] ఎక్కువగా తగ్గినప్పుడు నాలుక ఎండిపోయినట్లు పొడిగా[[పొడి]]<nowiki/>గా కనిపిస్తుంది.
* కొన్ని నరాల వ్యాధులలో నాలుక వంకరపోతుంది. అది తిరిగిన వైపును బట్టి వ్యాధిని గురించి అవగాహన కలుగుతుంది.
* నోటిలోని [[కాన్సర్]] నాలుకకు కూడా రావచ్చును.
"https://te.wikipedia.org/wiki/నాలుక" నుండి వెలికితీశారు