వేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క వడినివడి లేక జోరు (speed)ని '''వేగం''' (velocity) అంటారు. సాధారణ పరిభాషలో వడికి బదులుగా వేగం అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క [[స్థానభ్రంశము]] (displacement)లో జరిగే మార్పు రేటుని '''వేగం''' గా నిర్వచిస్తారు. ఇది పొడవు.కాలం<sup> (-1) </sup> (LT<sup> (-1) </sup>) ప్రమాణము కలిగిన ఒక [[సదిశ రాశి]] (vector). [[యస్.ఐ]] ([[మెట్రిక్ పద్ధతి]]లో, వేగాన్ని [[సెకనుకు మీటర్లు]] (మీ/సె) తో కొలుస్తారు. వేగం యొక్క అదిశ [[absolute value]] ([[పరిమాణము|పరిమాణమే]]) [[వడి]] లేక జోరు.
 
వేగం సదిశరాశి కాబట్టి, దీన్ని నిర్వచించటానికి వడి మరియు దిశ రెండు కావాలి. ఉదాహరణకు, "సెకనుకుసెకండుకు 5 మీటర్లు" అనేది వడి, సదిశరాశి కాదు. కానీ, "తూర్పు దిశగా సెకనుకుసెకండుకి 5 మీటర్లు " అనునది సదిశరాశియైన వేగం. వస్తువులోనివస్తువు యొక్క [[స్తానభ్రంశము]]లో మార్పు రేటునే '''వేగము''' అంటారు. సరళరేఖా మార్గములో ప్రయాణించే ఒక వస్తువు నిర్ణీత కాలవ్యవధి (''t'') లో, స్థానభ్రంశము (''s'') కలిగిన, ఆ వస్తువు యొక్క సగటు వేగాన్ని (''v'') ఈ దిగువ ఫార్ములాతోసూత్రంతో సూచిస్తారు:
 
:<math> v = \frac{s}{t}.</math>
లేదా
వేగము = దూరము / కాలము
 
* వేగము = దూరము / కాలము
ఏదేని ఒక భ్రమణం చేసే వస్తువు కాలాంతరంలో చేసే కోణమే '''కోణీయ స్థానబ్రంశం'''. కోణీయ స్థానబ్రంశంలో మార్పు రేటును '''కోణీయ వేగం''' అందురు.
 
ఏదేని ఒక భ్రమణం చేసే వస్తువు కాలాంతరంలో చేసే కోణమే '''కోణీయ స్థానబ్రంశం''' (angular displacement). కోణీయ స్థానబ్రంశంలో మార్పు రేటును '''కోణీయ వేగం''' అందురు(angular velocity) అంటారు.
 
భౌతిక శాస్త్రంలో వేగానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి.
 
* ఒక వస్తువు '''భారం''' (mass), <math>m</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు ఒక సరళ రేఖ (straightline) వెంబడి వెళుతూన్న వేగం (velocity), <math>v</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు యొక్క '''ఊపు''' ని ఉద్వేగం (momentum), <math>p</math> అనుకుందాం అంటారు.భౌతిక శాస్త్రంలో ఇది చాలా మౌలికమైన భావం.
 
:<math> p = m.v</math>
 
లేదా
 
* ఉద్వేగం = భారం \times వేగం
 
 
==జంతువుల వేగం గంటకు==
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు