వేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
more definitions added
పంక్తి 1:
నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క వడి లేక జోరు (speed)ని '''వేగం''' (velocity) అంటారు. సాధారణ పరిభాషలో వడికి బదులుగా వేగం అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క [[స్థానభ్రంశము]] (displacement)లో జరిగే మార్పు రేటునియొక్క జోరు (రేటు) ని '''వేగం''' గా నిర్వచిస్తారు. ఇది పొడవు.కాలం<sup> (-1) </sup> (LT<sup> (-1) </sup>) ప్రమాణము కలిగిన ఒక [[సదిశ రాశి]] (vector). [[యస్.ఐ]] ([[మెట్రిక్ పద్ధతి]]లో, వేగాన్ని [[సెకనుకు మీటర్లు]] (మీ/సె) తో కొలుస్తారు. వేగం యొక్క అదిశ [[absolute value]] ([[పరిమాణము|పరిమాణమే]]) [[వడి]] లేక జోరు.
 
వేగం సదిశరాశి కాబట్టి, దీన్ని నిర్వచించటానికి వడి మరియు దిశ రెండు ఆంశాలూ కావాలి. ఉదాహరణకు, "సెకండుకు 5 మీటర్లు" అనేది వడి, సదిశరాశి కాదు. కానీ, "తూర్పు దిశగా సెకండుకి 5 మీటర్లు " అనునది సదిశరాశియైన వేగం. వస్తువు యొక్క [[స్తానభ్రంశము]]స్థానభ్రంశము లో మార్పుకలిగే జోరు (రేటు) రేటునేనే '''వేగము''' అంటారు. సరళరేఖా మార్గములో ప్రయాణించే ఒక వస్తువు నిర్ణీత కాలవ్యవధి (''t'') లో, స్థానభ్రంశము (''s'') కలిగిన, ఆ వస్తువు యొక్క సగటు వేగాన్ని (''v'') ఈ దిగువ సూత్రంతో సూచిస్తారు:
 
:<math> v = \frac{s}{t}.</math>
పంక్తి 7:
 
* వేగము = దూరము / కాలము
 
ఏదేని ఒక భ్రమణం చేసే వస్తువు కాలాంతరంలో చేసే కోణమే '''కోణీయ స్థానబ్రంశం''' (angular displacement). కోణీయ స్థానబ్రంశంలో మార్పు రేటును '''కోణీయ వేగం''' (angular velocity) అంటారు.
 
భౌతిక శాస్త్రంలో వేగానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి.
 
* ఒక వస్తువు '''భారం''' (mass), <math>m</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు ఒక సరళ రేఖ (straightline) వెంబడి వెళుతూన్న వేగం (velocity), <math>v</math> అనుకుందాం. ఇప్పుడు ఈ వస్తువు యొక్క '''ఊపు''' ని ఉద్వేగం (momentum), <math>p</math> అనుకుందాం అంటారు. భౌతిక శాస్త్రంలో ఇది చాలా మౌలికమైన భావం.
 
:<math> p = m.v</math>
Line 19 ⟶ 17:
 
* ఉద్వేగం = భారం \times వేగం
 
ఏదేని* ఒక భ్రమణంవస్తువు చేసేఒక వక్ర రేఖ్హ మీదుగా ప్రయాణం చేస్తూన్నప్పుడు అది వస్తువు కాలాంతరంలో చేసే కోణమే '''కోణీయ స్థానబ్రంశం''' (angular displacement). కోణీయ స్థానబ్రంశంలో కలిగే మార్పు రేటునుజోరుని '''కోణీయ వేగం''' (angular velocity) అంటారు.
 
* ఒక వస్తువు '''భారం''' (mass), <math>m</math> అనుకుందాం. ఈ వస్తువు <math>r</math> వ్యాసార్థం ఉన్న వృత్తపు పరిధి (along the circumference of a circle of radius <math>r</math>) వెంబడి వెళుతూన్న తక్షణ వేగం (instantaneous velocity), <math>v</math> అనుకుందాం. ఇప్పుడు ఆ వస్తువు యొక్క కోణీయ ఉద్వేగం <math>mvr</math> అవుతుంది.
 
* కోణీయ ఉద్వేగం (<math>mvr</math>) అనేది ఒక వస్తువు గుండ్రటి (లేదా వక్రంగా ఉన్న) బాట వెంట ప్రయాణం చేస్తూన్నపుడు ఉపయోగపడే భావం. (ఉదా. సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరి తిరిగే ప్రదక్షిణం వంటి కదలిక.) ఈ భావాన్ని ఒక వస్తువు ఆత్మ ప్రదక్షిణం చేసే సమయాలలో కూడ ఉపయోగించవచ్చు.
((ఉదా. భూమి తన ఇరుసు మీద తిరిగే ఆత్మ ప్రదక్షిణం వంటి కదలిక, లేదా బొంగరం వంటి కదలిక). సంప్రదాయ భౌతిక శాస్త్రంలో ఈ రెండు రకాల కోణీయ ఊద్వేగాలనీ అజాగ్రత్తగా "కోణీయ ఉద్వేగాలు" అనేసి ఊరుకుంటారు.
 
* గుళిక వాదం (Quanum theory) లో ఎలక్ట్రాను కేంద్రకం (nucleus) చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నప్పుడు ఉండే ఉద్వేగాన్ని '''గతి కోణీయ ఉద్వేగం''' (orbital angular momentum or azimuthal angular momentum) అనిన్నీ, ఆత్మ ప్రదక్షిణం వల్ల ఉండే ఉద్వేగాన్ని భ్రమణ కోణీయ ఉద్వేగం (spin angular momentum) అనిన్నీ అంటారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు