వేగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క [[వడి]] (speed)ని '''[[వేగం]]''' (velocity) అంటారు. సాధారణ పరిభాషలో వడికి బదులుగా వేగం అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క [[స్థానభ్రంశము]] (displacement)లో జరిగే మార్పు యొక్క జోరు (రేటు) ని '''వేగం''' గా నిర్వచిస్తారు. ఇది పొడవు.కాలం<sup> (-1) </sup> (LT<sup> (-1) </sup>) ప్రమాణము కలిగిన ఒక [[సదిశ రాశి]] (vector). [[యస్.ఐ]] ([[మెట్రిక్ పద్ధతి]]లో, వేగాన్ని [[సెకనుకు మీటర్లు]] (మీ/సె) తో కొలుస్తారు. వేగం యొక్క అదిశ [[absolute value]] ([[పరిమాణము|పరిమాణమే]]) [[వడి]].
 
వేగం సదిశరాశి కాబట్టి, దీన్ని నిర్వచించటానికి వడి మరియు [[దిశ]] రెండు ఆంశాలూ కావాలి. [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>కు, "సెకండుకు 5 మీటర్లు" అనేది వడి, సదిశరాశి కాదు. కానీ, "తూర్పు దిశగా సెకండుకి 5 మీటర్లు " అనునది సదిశరాశియైన వేగం. వస్తువు యొక్క స్థానభ్రంశము లో కలిగే జోరు (రేటు) నే '''వేగము''' అంటారు. సరళరేఖా మార్గములో ప్రయాణించే ఒక వస్తువు నిర్ణీత కాలవ్యవధి ({{math|Δ''t'')}} లో, స్థానభ్రంశము ({{math|Δ''sx''}}) కలిగిన, ఆ వస్తువు యొక్క [[సగటు]] వేగాన్ని (''v'') ఈ దిగువ సూత్రంతో సూచిస్తారు:
 
:<math> \boldsymbol{\bar{v}} = \frac{s\Delta\boldsymbol{x}}{\Delta\mathit{t}} .</math>
లేదా
 
* వేగము = దూరము / కాలము
 
భౌతిక శాస్త్రంలో వేగానికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి.
Line 28 ⟶ 25:
((ఉదా. భూమి తన ఇరుసు మీద తిరిగే ఆత్మ ప్రదక్షిణం వంటి కదలిక, లేదా బొంగరం వంటి కదలిక). సంప్రదాయ భౌతిక శాస్త్రంలో ఈ రెండు రకాల కోణీయ ఊద్వేగాలనీ అజాగ్రత్తగా "కోణీయ ఉద్వేగాలు" అనేసి ఊరుకుంటారు.
 
* గుళిక వాదం (Quanum theory) లో ఎలక్ట్రాను కేంద్రకం (nucleus) చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నప్పుడు ఉండే ఉద్వేగాన్ని '''గతి కోణీయ ఉద్వేగం''' (orbital angular momentum or azimuthal angular momentum) అనిన్నీ, ఆత్మ ప్రదక్షిణం వల్ల ఉండే ఉద్వేగాన్ని భ్రమణ కోణీయ ఉద్వేగం (spin angular momentum) అనిన్నీ అంటారు. ఇది గణిత పరంగా కనిపించే పోలికే కాని, నిజానికి ఎలక్ట్రానులు గ్రహాల మాదిరి ప్రదక్షిణాలూ చెయ్యవు, ఆత్మ ప్రదక్షిణాలు అస్సలు చెయ్యవు. కేంద్రకం చుట్టూ ఒక మేఘంలా ఆవహించి ఉంటుంది ఎలక్ట్రాను. దాని లక్షణాలని గణితం ఉపయోగించి వర్ణించినప్పుడు వచ్చే సమీకరణాలు గ్రహాల కదలికని వర్ణించే సమీకరణాలని పోలి ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది.
 
==జంతువుల వేగం గంటకు==
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు