ఎర్ర రక్త కణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:redbloodcells.jpg|right|frame|మానవ రక్తంలో ఎర్ర రక్తకణాలు]]
 
ఎర్ర రక్త కణాలు (Red blood cell) [[రక్తం]]లో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే రక్తకణాలు. ఒక మిల్లీలీటరు రక్తంలో ఐదు మిలియన్ల వరకు ఉంటాయి
 
మన రక్తంలో ప్రతి ఒక్క తెల్ల కణానికి జవాబుగా 600 ఎర్ర కణాలు ఉంటాయి. నిర్ధిష్టమైన ఆకారం లేని తెల్ల కణం కైవారం 10-20 మైక్రానులు ఉంటే గుండ్రటి బిళ్లలులా ఉన్న ఎర్రకణం వ్యాసం 7 మైక్రానులు ఉంటుంది. (ఒక మైక్రాను అంటే మీటరులో మిలియనవ వంతు!) ఎర్ర కణాలు ద్విపుటాకారపు ఆకారంలో ఉంటాయి; అనగా, మధ్యలో చిన్న లొత్త ఉంటుంది.
పంక్తి 13:
 
[[వర్గం:రక్తం]]
[[వర్గం: జీవశాస్త్రము]]
 
==మూలాలు==
{ఇవి ఒక ఎం ఎల్ రక్తంలో ఐదు మిలియన్స్ ఉంటాయి
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], జీవనది: రక్తం కథ, కినిగె ప్రచురణ, http://kinige.com/
"https://te.wikipedia.org/wiki/ఎర్ర_రక్త_కణం" నుండి వెలికితీశారు