ప్రీతి ఝంగియాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
'''ప్రీతి ఝాంగియాని''' ఒక భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్. ఈమె పేరును '''ప్రీతి జింగానియా'''గా, '''ప్రీతి జింగ్యాని'''గా సినిమా టైటిల్స్‌లో పేర్కొన్నారు.
 
== జీవిత విశేషాలు ==
ప్రీతి ఝాంగియాని [[ముంబై]]లో ఒక సింధీ కుటుంబంలో జన్మించింది.<ref>{{cite web|author=Leena Mulchandani, ET Bureau |url=http://articles.economictimes.indiatimes.com/2009-07-11/news/28488245_1_sindhis-film-laxman-bhatia/2 |title=Sindhi film industry striving hard to revive fading culture - Page 2 - Economic Times |publisher=Articles.economictimes.indiatimes.com |date=2009-07-11 |accessdate=2014-08-05}}</ref> ఈమె మొదటి సారి రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి "యే హై ప్రేమ్" అనే మ్యూజిక్ ఆల్బంలో [[అబ్బాస్|అబ్బాస్‌తో]] కలిసి నటించింది. ఈ ఆల్బం ఈమె, అబ్బాస్ ఇద్దరితో పాటు ఆల్బం గుర్తుగా వాడిన [[కోలా]]కు పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఈమె నిర్మా శాండల్ సోప్ ప్రకటనలో నటించింది. తరువాత అనేక ప్రకటనలలో మోడల్‌గా కనిపించింది.
 
పంక్తి 20:
 
ఈమె [[పవన్ కళ్యాణ్]], [[ప్రశాంత్]], [[అమితాబ్ బచ్చన్]], [[షారుఖ్ ఖాన్]], [[నందమూరి బాలకృష్ణ]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[అక్కినేని నాగార్జున]], [[సైఫ్ అలీ ఖాన్]], [[హృతిక్ రోషన్]], [[అక్షయ్ కుమార్]], సునీల్ శెట్టి, [[గోవిందా (నటుడు)|గోవిందా]], [[సంజయ్ దత్]], జాకీ ష్రాఫ్, [[అజయ్ దేవగణ్]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[జె. డి. చక్రవర్తి]], [[ఉపేంద్ర (నటుడు)|ఉపేంద్ర]], [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టి.ఆర్]], [[అల్లరి నరేష్]] వంటి నటులతో కలిసి పనిచేసింది.
 
ఈమె [[:en:Sahi Dhandhe Galat Bande|సహీ దంధే గలత్ బందే]] అనే హిందీ సినిమాను స్వంతంగా నిర్మించి బాలీవుడ్ మహిళా నిర్మాతల సమూహంలో చేరింది.
 
Her latest release was the Rajasthani film [[:simple:Taawdo The Sunlight|Taawdo The Sunlight]] for which she won the Best Actress award at the Rajasthan International Film Festival (RIFF)<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/preeti-jhangianis-first-rajasthani-film-taawdo-wins-a-big-at-riff/articleshow/56668369.cms|title=Preeti Jhangiani wins best actor award for 'Taawdo' at RIFF - Times of India|publisher=}}</ref>, and won special jury award for best actress in Rajasthan Film Festival 2017, Film was successful at boxoffice<ref>[[List of Rajasthani-language films]]</ref>,<ref>{{cite web|url=http://dpknewsindia.com/?page=news_single&id=8944|title=DPK NEWS|website=dpknewsindia.com}}</ref>, Recently she shot for her comeback bollywood movie [[:simple:The Pushkar Lodge|The Pushkar Lodge]]<ref>{{cite web|url=https://www.bhaskar.com/news/RAJ-OTH-MAT-latest-pushkar-news-071035-488907-NOR.html|title=पुष्कर लॉज फिल्म की शूटिंग शुरू|date=16 November 2017|publisher=}}</ref>,<ref>{{cite web|url=https://www.bhaskar.com/news/RAJ-AJM-OMC-actress-preeti-jhangiani-on-padmavati-controversy-5751913-NOR.html|title=पद्मावती विवाद पर बाेली ये एक्ट्रेस- फिल्म नहीं देखी, अभी कुछ कहना जल्दबाजी|date=22 November 2017|publisher=}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రీతి_ఝంగియాని" నుండి వెలికితీశారు