లెనిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 79:
1922 డిసెంబరు 24న ఆరుగురు సోవియట్ ప్రముఖుల గురించి లెనిన్ చెప్పి వ్రాయించాడు. 1923 జనవరి 4న లెనిన్ మరో అనుబంధ నోట్ చెప్పి వ్రాయించాడు. స్టాలిన్ పట్ల దృఢమైన అభిప్రాయాలు అందులో వ్యక్తపరచాడు. 1923 మార్చి 5న స్టాలిన్ కు ఒక ఉత్తరం వ్రాస్తూ లెనిన్ తన భార్యను నిందిస్తూ ఫోనులో స్టాలిన్ చేసిన బెదిరింపును నిరసించాడు. ఈ విషయమై క్షమాపణ కోరమన్నాడు కాని, ప్రత్యుత్తరం రాకముందే లెనిన్ కు నోరు పడిపోయింది. 1924 జనవరిలో లెనిన్ మరణించాడు. కేంద్రకమిషను చేత కృపయస్కాపై విచారణ జరిపిస్తానని స్టాలిన్ ఫోను చేసి లెనిన్ భార్యను బెదిరించిన తరువాత యిదంతా జరిగింది.
 
పనిచేయనివాడు తినడానికి వీల్లేదనే లెనిన్ సూత్రం రష్యాలో అన్వయించారు. సమ్మెలు నిషేధించారు. క్రమశిక్షణ లేని కార్మికులు, రౌడీలు, వూరికే తిరిగేవారు మొదలైన బాపతులను పట్టుకొని చెకా సంస్థ ఆధ్వర్యాన నిర్భందపనిలో పెట్టారు. విప్లవ ట్రిబ్యునల్స్ (నార్కండ్రడ్) ఈ నిర్ణాలు తీసుకోగా అలాంటి వారితో రోడ్లు వేయడం, భవన నిర్మాణం, బండ్లు లాగడం యిత్యాది పనులెన్నో చేయించేవారు. విప్లవ ప్రతిఘాతుకులచేత అర్కిటిక్ ప్రాంతంలో స్వేచ్ఛ శ్రమ చేయించేవారు. లెనిన్ ప్రారంభించిన నిర్భంద శ్రామిక శిబిరాలు, అంతర్యుద్ధానంతరం కూడా కొనసాగాయి. కార్మిక రాజ్యంలో కార్మికుల స్థితి లెనిన్ ఆధ్వర్యాన అలా వుండేది.
 
1917లో ధనవంతుల భూముల్ని ఆక్రమించుకోవలసిందిగా లెనిన్ రైతులకు పిలుపు నిచ్చారు. 86 శాతం భూమి రైతుల చేతుల్లో వుండగా ప్రభుత్వ సమష్టి వ్యవసాయానికి 11 శాతమే దక్కింది. ఇది చూచి 1918లో పంటను స్వాధీనం చేసుకోమంటూ లెనిన్ ఫాక్టరీ కార్మికులను పొలాల మీదకు పంపించాడు.
కులక్ లకు అంటే ధనవంతుల వ్యతిరేకంగా చిన్న రైతుల్ని సమీకరించాడు. నగరాలలో ఆహార కొరత తీర్చడానికి రైతులకు పెద్దఎత్తున ప్రయత్నించాడు. అంతటితో రైతులకు స్వేచ్ఛను యిచ్చామన్నారు. . 1921లో వచ్చిన కరువు కారణంగా లెనిన్ విధాన ఫలితంగా 30 లక్షల మందికి ఉపయోగం జరిగింది. .
 
"https://te.wikipedia.org/wiki/లెనిన్" నుండి వెలికితీశారు