కర్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Karra samu (కర్ర సాము) 3.jpg|thumb|[[టేకు]] కర్ర ఉపయోగించి [[కర్రసాము]] చేస్తున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తి వెనుక వైపు ఉన్న అనేక టేకు చెట్ల వరుసను టేకు కర్ర అంటారు.]]
[[దస్త్రం:కర్రకు కట్టిన చెత్తలో గుచ్చిన వెదురు పుల్ల బొమ్మలు (YS).JPG|thumb|కర్రకు కట్టిన చెత్తలో గుచ్చిన [[వెదురు]] [[పుల్ల]] [[బొమ్మ]]లు]]
చేతితో పట్టుకునేందుకు అనువుగా, చక్కగా, పొడవుగా, స్థూపకారంలో ఉన్న కొట్టి వేయబడిన వృక్ష సంబంధిత మొదలను, [[కొమ్మ]]లను '''కర్ర'''లంటారు. కర్రను ఆంగ్లంలో[[ఆంగ్లం]]<nowiki/>లో స్టిక్ అంటారు.
 
==నివాసం కొరకు==
[[పూరిల్లు]], [[పందిరి|పందిర్లు]] నిర్మించేటపుడు అనేక కర్రలు అవసరమవుతాయి. వీటి నిర్మాణానికి ఎక్కువగా చక్కగా, పొడవుగా పెరిగే [[అవిసె]] కర్రలను ఉపయోగిస్తారు, అవిసె కర్రలు తక్కువ [[బరువు]] ఉండటం వలన ఈ కర్రలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
==కంచె కర్ర==
పంట రక్షణ కొరకు, హద్దులు [[గుర్తు]] పట్టటం కోసం పొలం చుట్టూ నాటిన చెట్లను కర్ర అంటారు. ఉదాహరణకు పొలం చుట్టూ నాటిన తాటి చెట్లను తాటికర్ర అంటారు.
 
==కర్ర సాము==
ప్రధాన వ్యాసం కొరకు చూడండి [[కర్ర సాము]]
 
[[కర్ర సాము]] లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాలి నడకన ప్రయాణించే బాటసారులను దోపిడీ దొంగలు దోచుకొనేవారు. దొంగతనాలను నివారించటానికి, క్రూర మృగాల నుండి తమను తాము కాపాడుకోవటానికి అప్పట్లో కర్రసాముని వినియోగించేవారు. ఇలా రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కర్ర" నుండి వెలికితీశారు