"నాస్‌డాక్" కూర్పుల మధ్య తేడాలు

[[File:NASDAQ studio.jpg|thumb|స్టూడియో]]
2000, మార్చి 10వ తేదీన నాస్‌డాక్ సూచీ 5,132.52 ఉన్నత స్థాయికి చేరుకుని ఏప్రిల్ 17 నాటికి 3227 పాయింట్లకు పడిపోయి,<ref>{{cite web|title=NASDAQ Composite daily index|url=http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20101122115756/http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|archivedate=November 22, 2010|df=mdy-all}}</ref> తరువాతి 30 నెలలలో 78 శాతానికి పడిపోయింది.<ref>{{cite news | url=http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | title=3 Lessons for Investors From the Tech Bubble | first=James K. | last=Glassman | work=[[Kiplinger's Personal Finance]] | date=February 11, 2015 | deadurl=no | archiveurl=https://web.archive.org/web/20170415200655/http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | archivedate=April 15, 2017 | df=mdy-all }}</ref>
 
జనవరి 3, 2018వ తేదీన మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నాస్‌డాక్‌ 7,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. 2017 చివరలో ఇంట్రాడేలో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ముగింపు సమయానికి వెనకడుగు వేసింది. ప్రధానంగా టెక్నాలజీ ఇండెక్స్‌ 1.4 శాతం పురోగమించడంతో అధికంగా 103 పాయింట్లు(1.5 శాతం) జంప్‌చేసి 7,007 వద్ద ముగిసింది<ref>[https://www.profityourtrade.in/view-news-13451-nasdaq-closed-above-7-000-points-mark వహ్వా..7,000 దాటేసిన నాస్‌డాక్‌!]</ref>.
 
2006లో ఈ సంస్థ లైసెన్స్‌డ్ జాతీయ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ స్థాయికి చేరుకుంది.<ref>{{cite web|last=Walsh|first=Michelle|title=Nasdaq Stock Market Becomes A National Securities Exchange; Changes Market Designations|url=http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131217225809/http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|archivedate=December 17, 2013|df=mdy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2313666" నుండి వెలికితీశారు