వాల్మీకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
ఇక్కడ తెలిసిన విషయము ప్రచేతసులు విష్ణుభక్తులు. [[క్షత్రియులు]]. వీరికి విష్ణువు, యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారు. ఆ తరువాత కథా క్రమములో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమవటము, వరాల అను గ్రహము, ధ్రువ వంశవిస్తరణ, సూర్యవంశస్థులు, బోయలవంశక్రమము [[వత్సరుడు]], [[పుష్పార్ణుడు]], [[సాయంకాలుడు]], [[చక్షుడు]], [[ఉల్కకుడు]], [[అంగుడు]], [[వేనుడు]], [[పృథ్వీరాజు]], [[విజితాశ్వుడు]], [[పావనుడు]], [[హవిర్ధానుడు]], [[ప్రచేతసుడు]], ప్రాచేతసులు (10మంది) అని తెలియబడతారు. వీరి జన్మవృత్తా౦తములు, అంగుడి బాధ, వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజు ఔన్నత్యము, [[నిషాదుడు]] అడవులలోకి పంపబడి కిరాతరాజవ్వటము, ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జననము వివరించబడ్డాయి. ఆ 10మంది ప్రాచేతసులలో 7వ (పదవ) వాడు వాల్మీకి మహర్షి.
 
ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు, [[నారదుడు|నారదు]]<nowiki/>ల ఉపదేశముఉపదేశముతోనూ, తోనూ,తండ్రి, తాతల, ముత్తాతల  సుకృతము, శ్రీ హరి పైశ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిమహర్షిగావాల్మీకిని రూపొందింపమహర్షిగా చేశాయిరూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొ క్క నిజయొక్క కథనిజకథ ఇది. ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము పొందాయి.వాల్మీకి మహర్షిగురించిమహర్షి గురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి. రాముడు అనే పాత్రను లోకానికి  ఆదర్శపురుషుడిగా చూపించాలనేచూపించాలని  ఆదికవి  తపనే  గాని ఆ పాత్రకు  ఆపాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు కాదుకదాచెప్పాలనే ఆలోచన తన రచనల్లో కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇత రులఇతరుల గురించి, వారి బాగు గురించిబాగుగురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.శ్రీ షిర్డి [[సాయిబాబా|సాయి]] విష యములో కూడా ఆయన ఎవరో, ఏ తండ్రి బిడ్డడో ఆయన చెప్పలేదు, తాను హిందూవో, ముసల్మానో కూడా తెలియ నీయక మశీదులో నివసిస్తూ, అక్కడే హిందువులకు ఆరాధ్యనీయమైన తులసిమొక్కలను, ధునిని ఏర్పరచి సర్వమానవ  సౌభ్రాతత్వమును కోరిన మహనీయుడి వలె, వాల్మీకిని పవిత్రమైన వారిగా మనము గుర్తించా లి.షిర్డిసాయి ఎంతటి మహనీయులైనా వారిని  తమ వాడంటే తమవాడనీ,హిందువులలో బ్రాహ్మ ణులు షిర్డిసాయిని భరద్వాజ గోత్రోత్భవుడని అంటూంటే,ముసల్మానులు తమవాడని ఇప్పటికీ ఆయన మంది రములో నమాజు చదువుతున్నారు. ఇవన్నీ ఎవరికి వారు ఏర్పరచుకొన్న భావనలే తప్ప నిజము ఆ భగవంతులకే ఎరుక.మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ, దారిదోపిడీదారుడని వ్రాశారు.  మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు (ఇలపావులూరి  పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవత్ గీతలో కూడా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని,మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్, రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు-మతములు-[[విజ్ఞాన సర్వస్వము]],నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక,అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో  అల్లిన కట్టు కథలు.
 
మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన పూర్వాశ్రమములో దొంగ, దారి దోపిడీదారుడని వ్రాశారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని  దొంగల ముటాలో పెరిగి దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు  లేవు (ఇలపావులూరి  పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).భగవధ్గీతలో కూడా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని, మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్, రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. (దర్శనములు-మతములు-[[విజ్ఞాన సర్వస్వము]], నాలుగవ సంపుటము-ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి)  వాల్మీకిమహర్షి గురించి కొందరు ఓర్వలేక, అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు అనేందుకు ఉదాహరణగా చూపేందు కో  అల్లిన కట్టు కథలు.
భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో [[ఇలపావులూరి పాండురంగారావు]] గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.
 
భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో [[ఇలపావులూరి పాండురంగారావు]] గారు ఈ క్రింది విధముగా వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.
“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని,సప్తరుషులచే  [[ఋషి]]<nowiki/>గా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా  ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవి తాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి,శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి [[కిరాతుడు]] అనే కథ బహుళ ప్రచా  రము లో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”  
 
“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని, సప్తరుషులచే  [[ఋషి]]<nowiki/>గా పరివర్తన పొందగలిగాడని  ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ భరితముగా  ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు. జీవి తాన్నిజీవితాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి, శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా  మేళవించిన వ్యక్తిని గూర్చి అలా చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి [[కిరాతుడు]] అనే కథ బహుళ ప్రచా  రము లోప్రచారములో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”  
“ కిరాతుడు” అనే  పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు, ఆకులను, పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని, తల పాగ వలె ధరించి ఉన్నవాడు.    ”కి” అనగా కలిగి అని, రాతుడు అనగా తురాయివాడు అని అర్థము.అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయి వాడు లేదా [[కోడి]], [[జింక]], [[గొర్రె]], [[బర్రె]], [[మేక]], తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికే వాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో,సరదాగా ఉంటుందనో,అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు,మేకలు) పెంచి, పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు, కొనేవారు,తినేవారు అందరూ కిరాతులే.
 
“ కిరాతుడు” అనే  పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము లేదా అటువంటి ఆకారములో ఉన్న పువ్వులు, ఆకులను, పక్షుల ఈకలను తల ముందు భాగములో కట్టుకొని, తల పాగతలపాగ వలె ధరించి ఉన్నవాడు.    ”కి” అనగా కలిగి అని, రాతుడు అనగా తురాయివాడు అని అర్థము.అంతే గాని ఈనాడు వాడుకలో ఉన్నట్లుగా కిరాతుడు అంటే కసాయి వాడు లేదా [[కోడి]], [[జింక]], [[గొర్రె]], [[బర్రె]], [[మేక]], తదితర సాధు జీవుల తలను నిష్కర్షగా నరికే వాడునరికేవాడు అని కాదు. ఆదిమానవకాలములో అడవులలో వేటకై వెళ్ళేప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారి పడకుండా ఉండేందుకో,సరదాగా ఉంటుందనో,అలంకారానికో తురాయిని కట్టుకునే వారు. కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థము స్ఫురిస్తే ఈరోజులలో జీవాలను (కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు,మేకలు) పెంచి, పోషించి మార్కెట్లో అమ్మకము చేసేవారు, కొనేవారు, తినేవారు అందరూ కిరాతులే.
వాల్మీకి శబ్దము చీమల పుట్ట అనే అర్థానికి, కఠోర ధ్యానానికి,నిశ్చల తపొముద్రకు ప్రతీక.అట్టి తపో ఫలితమే వాల్మీకి మహాకవి.వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘ సందేశములోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు. (ఇలపావులూరి పాండురంగారావు)
 
వాల్మీకి శబ్దము చీమల పుట్ట అనే అర్థానికి, కఠోర ధ్యానానికి,నిశ్చల తపొముద్రకు ప్రతీక.అట్టి తపో ఫలితమే వాల్మీకి మహాకవి. వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే [[కాళిదాసు]] మేఘ సందేశములోని[[మేఘసందేశము]]లోని శ్లోకభాగములో ఇలా ప్రస్తుతించాడు. (ఇలపావులూరి పాండురంగారావు)
“వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండమా ఖండాలస్య”   అర్థము:సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను  చూడండి! అందులో నుండిఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు-ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు,ప్రబంధౌచిత్యానికి ప్రతీక.వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.` కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).        
 
“వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధను: ఖండమా ఖండాలస్య”   అర్థము:సుదూరములో కనిపిస్తున్న ఆ పుట్టను  చూడండి! అందులో నుండిఇంధ్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యము చెబుతూ ఇలపావులూరి పాండు రంగారావు అంటారు-ఇంధ్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకు, ప్రబంధౌచిత్యానికి ప్రతీక.వాల్మీకి రామాయణములోని 7 కాండలు ఇంధ్రధనస్సులోని సప్తవర్ణాలను గుర్తుకు తెస్తాయి.` కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు (మనుస్మృతి).        
కిరాతుడు ఋషిగా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే.తపస్సు ఆయన ప్రధానసద్గుణము,నిరంతరాధ్యయనము,సత్ప్రవర్తనల ఫలితమే మహా ఋషిగా ఆవిర్భవింప చేశాయి.
 
కిరాతుడు ఋషిగా పరివర్తన చెండాడని చెప్పడము నిజము కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే. తపస్సు ఆయన ప్రధానసద్గుణము,నిరంతరాధ్యయనము,సత్ప్రవర్తనల ఫలితమే మహా ఋషిగా ఆవిర్భవింప చేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని కొందరు విజ్ఞుల (వ్యాసుడు అనిపేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని) అభిప్రాయము.వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండ వచ్చు నువచ్చును.  వీరు మహర్షి,ఆదికవి వాల్మీకి ఉత్ద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్య ము లోనికి వచ్చి ఉంటారు.ఆకతాయి రచయతలు  ఎవరో వారిని మహర్షిని ఒక్కరే అని పొర బడి ఉండవచ్చు ను.ఈ విషయము నిజమే అని నమ్మటానికి పంజాబ్ మరియు హరియానా విశ్వవిద్యాలయము వారు ఆచార్య,డాక్టరు సహదేవ ఆధ్వర్యములో 3 సంవత్సరముల పాటు నిర్వహించిన పరిశోధనలు సహ కరిస్తున్నాయి. (మహర్షి వాల్మీకి వాస్ నెవర్ ఏ డేకోయిట్ నార్ ఏ రోడ్ సైడ్ రాబర్-జస్టిస్ భల్లా, ద [[టైమ్స్ ఆఫ్ ఇండియా]],ఇంగ్లీష్ డైలీ, 2010 మే 22)[[పంజాబ్]] మరియు హరియానా హై కోర్ట్ ఆదేశాల మేరకు పంజాబ్ మ రియు హరియానా,విశ్వవిధ్యాలయము వారు పరిశోధనలు గావించారు.డాక్టరు సహదేవ,చైర్ పర్సన్ గా, వాల్మీకి చైర్ అనే విభాగమును,ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు,అధ్యాపకులచే నిర్వహింప బడ్డాయి. క్రీ.పూ. నుండి  అందుబాటులో ఉన్న వేదములు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు,పురాణములు, ఇతిహాసములు, చరిత్రలు క్షుణ్ణముగా పరిశీలించగా మహర్షివాల్మీకిని ఎక్కడా, ఎప్పుడూ దొంగగా,దారిదోపిడీదారుడిగా వ్రాయ బడి లేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారముగా జడ్జిమెంట్ ను జస్టిస్ భల్లా ఇచ్చారు.ఈ జడ్జిమెంట్ ప్రకారము వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ, దారి దోపిడీదారుడు అనకూడదు. ఆవిధముగా మాట్లాడ కూడదు, నాటి కలు,టి.వి.సీరియల్స్, సినిమాలు తీయరాదు, వాల్మీకిమహర్షిని దొంగ, దారిదోపిడీదారుడు అని బోయ లను, వాల్మీకులను కించ పరిచే విధముగా మాట్లాడితే నేరము,వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వచ్చును. మ హర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణములలో ( ఆధ్యాత్మికరామాయణము, స్కాంధపురాణము,తదితర) వ్రాయ బడినట్లుగా చెబుతున్న వాటికి  వాస్తవాలకు పొంతన లేదని అవి మూలపురాణములో లేవని ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు, చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
 
వాల్మీకిమహర్షిని ఆదికవి, ఋక్షకుడు,భార్గవుడు,కవికోకిల, వాక్యావిశారదుడు, మహాజ్ఞాని, [[భగవాన్]] అని కూడా పిలుస్తారు. వాల్మీకిమహర్షి “ఓం  ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ, లక్ష్మి,మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయము చేశారు. (దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము)    
"https://te.wikipedia.org/wiki/వాల్మీకి" నుండి వెలికితీశారు