"తామర పువ్వు" కూర్పుల మధ్య తేడాలు

 
== -ఇతర విశేషాలు ==
* '''తామర పువ్వు'''ను ([[ఆంగ్లం]] లో : '''Lotus''' )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, తామరకలువ పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం. తామర విత్తనములను కూరల్లో పూల్ మఖానా (Pool Makhana) అనే పేరుతో వాడతారు.
 
== చిత్రమాలిక ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2316447" నుండి వెలికితీశారు