భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.<ref name="award1"/><ref name="award2"/>
==వివాదాలు==
భారతరత్న పురస్కార ప్రదానంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. మరియు అనేక [[ప్రజా ప్రయోజన వ్యాజ్యం|ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు]] నమోదు చేయబడ్డాయికాబడ్డాయి{{sfn|Edgar|2011|p=C-105}}{{sfn|Basu|2010|p=132}}<ref name="Ind2D"/><ref name="SachinRTI"/><ref name="DCBR"/>.
 
;సుభాష్ చంద్రబోస్ (1992)
పంక్తి 34:
సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక డివిజన్ బెంచి ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రదానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ అవార్డు గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది.<ref name="award1"/> అంతే కాక అప్పటి రాష్ట్రపతులు [[ఆర్.వెంకట్రామన్]] (1987-92), [[శంకర్ దయాళ్ శర్మ]] (1992-97)లు వారి సంతకం, సీలుతో కూడిన "సనదు"(పట్టా)ను ప్రదానం చేయలేదని గుర్తించింది.<ref name="bosesci"/>
 
On 4 August [[1997]], the[[ఆగష్టు Supreme4]]వ Courtతేదీన deliveredసుప్రీంకోర్టు anతీర్పును orderఇస్తూ that sinceఅవార్డు theప్రదానం awardజరగలేదు had not been officially conferredకాబట్టి, itరాష్ట్రపతి cannotకార్యదర్శి beకార్యాలయం revokedనుండి andవెలువడిన declaredప్రకటనను that the press communiqué be treated as cancelledకొట్టివేసింది. Theబోసు courtమరణం declinedగురించి to pass any judgement onకాని, theమరణానంతర posthumousప్రస్తావన mentionగురించి ofకాని Boseఎటువంటి andవ్యాఖ్యలు hisచేయడానికి deathనిరాకరించింది.<ref name="bosesci"/><ref name=brbose>{{cite news|title=SC cancels note on Bharat Ratna for Subhash Bose|url=http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|accessdate=17 November 2013|publisher=The Indian Express|location=New Delhi|work=Press Trust of India|date=5 August 1997|archiveurl=https://web.archive.org/web/20131218143343/http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|archivedate=18 December 2013}}</ref>
 
;"బిరుదులు"గా పౌరపురస్కారాలు (1992)
;Civilian awards as "Titles" (1992)
 
[[1992]]లో మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒకటి, కేరళ హైకోర్టులో మరొకటి రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇద్దరు ఫిర్యాదుదారులూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పౌరపురస్కారాలను బిరుదులుగా పరిగణించడాన్ని సవాలు చేశారు{{efn|name=Article18}}. [[1992]], [[ఆగష్టు 25]]వ తేదీన మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేస్తూ అన్ని పౌరపురస్కారాలను తాత్కాలికంగా రద్దు చేసింది{{sfn|Edgar|2011|p=C-105}}. సుప్రీంకోర్టు ఈ కేసుల గురించి ఎ.ఎం.అహ్మది, కుల్‌దీప్ సింగ్, బి.పి.జీవన్‌రెడ్డి, ఎన్.పి.సింగ్ మరియు ఎస్.సాఘిర్ అహ్మద్ అనే ఐదుగురు జడ్జీలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచిని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక డివిజన్ బెంచి [[1995]], [[డిసెంబరు 15]]న ఈ పౌరపురస్కారాలను పునరుద్ధరిస్తూ, ఈ పౌరపురస్కారాలు "బిరుదులు"గా పరిగణించరాదని పేర్కొంది.<ref name="sci"/>
In 1992, two PILs were filed in the High Courts; one in the [[Kerala High Court]] on 13 February 1992 by Balaji Raghavan and another in the [[Madhya Pradesh High Court]] (Indore Bench) on 24 August 1992 by Satya Pal Anand. Both petitioners questioned the civilian awards being "Titles" per an interpretation of [[s:Constitution of India/Part III|Article 18 (1)]] of the [[Constitution of India|Constitution]].{{efn|name=Article18}} On 25 August 1992, the Madhya Pradesh High Court issued a notice temporarily suspending all civilian awards.{{sfn|Edgar|2011|p=C-105}} A Special Division Bench of the Supreme Court was formed comprising five judges; A. M. Ahmadi C. J., [[Kuldip Singh]], B. P. Jeevan Reddy, N. P. Singh, and S. Saghir Ahmad. On 15 December 1995, the Special Division Bench restored the awards and delivered a judgement that the "Bharat Ratna and Padma awards are not titles under Article 18 of the Constitution".<ref name="sci"/>
 
;C. N. R. Rao and Sachin Tendulkar (2013)
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు