భరద్వాజ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==జననం==
[[అంగీరస|అంగీరస మహర్షి]]కి, శ్రద్ధకి జన్మించిన కుమారులలో ఒకరు [[బృహస్పతి]]. బృహస్పతి అన్న ఉతథ్యుడు. ఉతథ్యుని [[భార్య]] మమత. దేవగురువు అయిన [[బృహస్పతి]] యొక్క భార్య [[తార]]. ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత [[గర్భవతి]]<nowiki/>గా ఉండగా, [[గర్భము]]<nowiki/>లోని శిశివు వలదు అని మొర పెట్టుకున్ననూ, అన్న భార్య అని కూడా చూడక, ఉతథ్యుడు ఆశ్రమమునకు అతిథిగా వచ్చిన దేవగురువైన [[బృహస్పతి]] భార్యను  బలవంతముగా సంగమించుట జరుగుతుంది. మమత గర్భములో[[గర్భము]]<nowiki/>లో ఉన్న శిశివును ఆ సందర్భములో బృహస్పతి అతనిని అంధుడు పుట్టమని శపిస్తాడు. బలవంతముగా సంగమించి, మమత గర్భములో ఉన్న శిశివు బృహస్పతి విడిచిన [[వీర్యము]]<nowiki/>ను బయటకు తన్ని వేయుట జరుగుతుంది. ఆ వీర్యము నేలపై పడి బాలుడు కాగా, బృహస్పతి ఆ బాలుడును మరియు [[గర్భము]]<nowiki/>లో ఉన్న శిశివుతో పాటు తనకు ఇద్దరు పుత్రులు ఉదయించారని చెప్పుకోమని అనటం జరుగుతుంది. దానికి మమత అంగీకరించ లేదు. బృహస్పతి కూడా పుట్టిన బాలుడుని తీసుకు వెళ్ళేందుకు సమ్మతించ లేదు. నువ్వు పెంచమంటే నువ్వు పెంచమని ఆ బాలుడిని విడిచి వేయటం జరుగుతుంది. బృహస్పతి వేళ మించి పోతోంది అని తన దారి తాను వెళ్ళి పోయాడు. అదేవిధముగా మమత కూడా ఆ బాలుడిని వదలి వెళ్ళింది. మమత మరియు బృహస్పతి ఇద్దరిచే విడిచి వేయబడిన వాడు కనుక ఆ [[బాలుడు]] ద్వాజుడు అయ్యాడు.
 
==కుటుంబం==
అతను సుశీలను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు మరియు గర్గ అనే కొడుకు పుట్టాడు. [[భరద్వాజ]] మహర్షికి దేవవర్ణిణి అనే [[కుమార్తె]] ఉంది.
 
==భరద్వాజుడు పేర్లు==
[[భరద్వాజ మహర్షికిమహర్షి]]<nowiki/>కి ద్వాజుడు, [[భరద్వాజ]], భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము ''భారద్వాజతీర్థ'' అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
==శతపథ బ్రాహ్మణం==
[[శతపథ బ్రాహ్మణం]] రచయిత అయిన [[యాజ్ఞవల్క్య మహర్షి|యాజ్ఞవల్క్య]], భరద్వాజ మహర్షి యొక్క వంశస్థుడు.
"https://te.wikipedia.org/wiki/భరద్వాజ_మహర్షి" నుండి వెలికితీశారు