నందికోళ్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కళాఖండాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , గధ → గద using AWB
పంక్తి 22:
వీరు చిత్రించిన ముఖ్యమైన కళాఖండాలు:
* '''మురళీకృష్ణ''' (1927) : ఇందులో [[శ్రీకృష్ణుడు]] పశువులను మరియు పక్షులను తన వేణుగానంతో ఎలా సమ్మోహనం చేసేది కళాత్మకంగా చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting3.html Painting of Murali Krishna]</ref>
* '''శ్రీమన్నారాయణుడు''' (1928) : ఇందులో [[శ్రీమన్నారాయణుడు]] శ్రీదేవి మరియు భూదేవితో నాలుగు చేతులలో శంఖం, చక్రం, కమలం మరియు గధగద ధరించి శేషనాగుపై నిలుచున్నట్లుగా చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting4.html Painting of Sriman Narayana]</ref>
* '''ఉత్తర అభిమన్యుడు''' (1929) : ఇందులో [[ఉత్తర]] మరియు [[అభిమన్యుడు]] ల ప్రేమను చిత్రించారు. ఉత్తర చీర కుచ్చెళ్ళులోని ప్రస్ఫుటంగా యుద్ధవీరుడైన అభిమన్యునిపై వాలినప్పుడు తెలుస్తుంది.<ref>[http://www.gopalarao.com/painting5.html Painting of Uthra Abimanya]</ref>
* '''విలాసిని''' : ఇందులో ఒక [[యువతి]]ని నగ్నంగా పుష్పంతో పోలుస్తూ చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting6.html Painting of Vilasini]</ref>
* '''చిత్రాంగి''' (1929) : ఇందులో భారత స్త్రీ [[చిత్రాంగి]] గోడపై కూర్చున్నట్లు అందంగా చిత్రించారు. ఆమె ధరించిన చీర రంగులు, చుట్టూ ప్రకృతిలోని రంగులు బాగా కలిశాయి.<ref>[http://www.gopalarao.com/painting7.html Painting of Chitrangi]</ref>
* '''రాధాకృష్ణ''' (1927) : ఇందులో [[శ్రీకృష్ణుడు]] మరియు [[రాధ]] తో మధ్యన [[గోవు]]ను చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting8.html Painting of Radha Krishna]</ref>
* '''ఉళూచి అర్జునుడు''' : ఇందులో [[అర్జునుడు]] నదీతీరంలో విశ్రాంతి తీసుకుండగా నాగకన్య [[ఉలూచి]] తన్మయత్వంతో చూస్తున్నట్లు చిత్రించారు.<ref>[http://www.gopalarao.com/painting9.html Painting of Uluchi Arjun]</ref>