గోపీనాథ్ మొహంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
ఈ నవల ఇతనికి [[జ్ఞానపీఠ పురస్కారం]] తెచ్చి పెట్టింది. ఈ నవల నేపథ్యం ఒరిస్సా గ్రామీణ ప్రాంతం. చదువుకొని, నగరంలో ఉద్యోగం చేయకుండా తన ప్రజలను బాగుచేయాలని స్వంత గ్రామానికి వచ్చి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొనేందుకు కృషి చేసిన రవి అనే ఆదర్శ యువకుని కథ ఇందులోణి వస్తువు. ఈ నేపథ్యంలోనే రచయిత రవి, ఛవిమధ్య ఏర్పడిన పరస్పర అనురాగాన్ని కూడా చిత్రించాడు. ఈ నవలలో ఒరిస్సా గ్రామీణ జీవితపు సమగ్ర చిత్రంతో పాటు మానవీయ పరిస్థితుల మనోవైజ్ఞానిక చిత్రణ కూడా కనిపిస్తుంది<ref name=మిసిమి />.
==పురస్కారాలు==
* 1950 - విశ్వ మిలన్ పురస్కారం
* 1955 - అమృత సంతాన్ నవలకు [[కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం]]
* 1970 - [[సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు]]
* 1973 - [[జ్ఞానపీఠ పురస్కారం]]<ref>{{cite web|url=http://www.jnanpith.net/page/jnanpith-laureates|title=Jnanpith Laureates Official listings|publisher=[[Jnanpith]] Website}}</ref>
* 1976 - సంభల్పూర్ విశ్వవిద్యాలయం వారిచే డి.లిట్.
* 1979 - ఒరియా భాషలో సృజనాత్మక రచనలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఫెలోషిప్
* 1981 - భారత ప్రభుత్వంచే [[పద్మభూషణ్ పురస్కారం]]
* 1993 - ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోపీనాథ్_మొహంతి" నుండి వెలికితీశారు