మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు ద్వారా → ల ద్వారా, లో → లో , నుండీ → నుండి using AWB
పంక్తి 34:
[[File:Earth-lighting-winter-solstice EN.png|శీతాకాలము అయనాంతం|right|thumb]]
{{main|ఉత్తరాయణం}}
[[సూర్యుడు]] [[మకర రాశి]]లోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత [[కుంభ రాశి|కుంభ]], [[మీన రాశి|మీన]], [[మేష రాశి|మేష]],[[వృషభ రాశి|వృషభ]], [[మిథున రాశి|మిథున]] రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. [[శారీరక పరిశ్రమ]]కు, [[పూజ]]లకు, [[సాధన]]లకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.[[కర్కాటక రాశి]]లోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండీదగ్గరినుండి మొదలై, ఆ తరువాత[[సింహ రాశి|సింహ]], [[కన్య రాశి|కన్య]], [[తుల రాశి|తుల]], [[వృశ్చికం రాశి|వృశ్చికం]], [[ధనూ రాశి|ధనూ]] రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన [[అర్చన]]కు,[[ధ్యానం|ధ్యానానికీ]], [[యోగా]]నికీ, [[దీక్ష]]లకు,[[బ్రహ్మచర్యం|బ్రహ్మచర్యానికి]], నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన [[భీష్ముడు]].
 
"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - ''తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః'' - [[మేషం]] మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి <ref name="saptagiri">"సంక్రాంతి" - రచన: పి.బి. వకుళ - [[సప్తగిరి]] మాసపత్రిక - జనవరి 2008 - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>- సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి [[మేష]], [[తుల]], [[కటక]], [[మకర]] సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.[[మార్గశిరం]] పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
పంక్తి 114:
* పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో [[ఉత్తరాయణం]] మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన [[భీష్మాచార్యుడు]] సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణంలో రథసప్తమి ([[మాఘ శుద్ధ సప్తమి]]) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి [[మాఘ శుద్ధ ఏకాదశి]] నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.
* [[ఆది శంకరాచార్యుడు]] ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నాడు.
* [[ఆంధ్ర ప్రదేశ్]] లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయటం శుభప్రదంగా భావిస్తారు.
* [[పుష్యమాసము]]లో [[వైష్ణవ]] భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదాకల్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు.
==ఇవి కూడా చూడండి==
పంక్తి 125:
<gallery>
Tilgul kha god god bola.jpg|టిల్-గుల్ (నువ్వులు మరియు బెల్లం) లడ్డూలు చుట్టూ రంగురంగుల చక్కెర హల్వా మరియు దీనిని ఇచ్చిపుచ్చుకుంటారు. మహారాష్ట్రలో మకర సంక్రాంతి రోజున తింటారు.
BangladeshoGhuri.JPG|గాలిని పట్టుకోవడానికి వేచి ఉన్న గాలిపటాలు బరువులుబరువుల ద్వారా ఆక్రమించాయి.
Kite flying in Varanasi.jpg| [[వారణాసి]]లో ఇంటి యొక్క పైకప్పు మీద ఎగిరే గాలిపటం.
</gallery>
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు