వికారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), → using AWB
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
క్రీ.శ. [[1899]] - [[1900]] మరియు [[1959]]-[[1960]] లో వచ్చిన తెలుగు సంవత్సరానికి '''వికారి''' అని పేరు.
 
==సంఘటనలు==
* [[ఆషాఢమాసము]] లో కోటరామచంద్రపురం రాజుగారు[[తిరుపతి వేంకట కవులు]] ద్వారా అవధానము చేయించారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=71|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/83|accessdate=27 June 2016}}</ref> పిదప [[శ్రావణమాసము]] లో ఆలమూరులోను మరియు అమలాపురం తాలూకా క్రొత్తపేటలో రామయ్యర్ గారు యష్టావధానములు చేయించారు.
 
==జననాలు==
* క్రీ.శ. [[1900]] : [[మాఘ శుద్ధ త్రయోదశి]]: [[కల్లూరి విశాలాక్షమ్మ]] ప్రముఖ కవయిత్రి, విదుషీమణి.
* క్రీ.శ. [[1900]] : [[ఫాల్గుణ బహుళ షష్ఠి]] : [[వేదుల సత్యనారాయణ శాస్త్రి]] ప్రముఖ తెలుగు రచయిత.
 
"https://te.wikipedia.org/wiki/వికారి" నుండి వెలికితీశారు