శ్రీ పాద వల్లభాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 13:
|footnotes=
}}
'''శ్రీ పాద వల్లభాచార్యులూ''' (1479-1531) [[భక్తి]] తత్త్వజ్ఞుడు. [[భారత దేశం]]లోని శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మతాన్ని స్థాపించాడు. ఇతడు [[వైష్ణవ మతం |వైష్ణవ మత]] [[గురువు|ఆచార్యుడు]]. జన్మతః [[తెలుగు]] [[వైదికుల కులం]] లో పుట్టాడు.
==బాల్యం==
శుద్ధాద్వైతి అయిన వల్లభాచార్యుడు 1479 లో కంకరవ గ్రామంలో లక్ష్మణభట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. వారిది వైష్ణవ పండిత వంశం, వైదిక నిష్ఠా [[కుటుంబము|కుటుంబం]]. వల్లభుని బాల్యం, విద్యాభ్యాసం [[కాశీ]]<nowiki/>లో గడిచాయి. యుక్తవయసు వచ్చేసరికే వేదవేదాంగాలు, వివిధ శాస్త్రాలు, అష్టాదశ [[పురాణములు|పురాణాలు]] పఠించాడు.