అర్జెంటీనా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, ఓక → ఒక, డిసెంబరు 10, 2015 → 2015 డిసెంబ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గంను → గాన్ని , అసెంబ్లీ → శాసనసభ, ఆర్ధిక → ఆర్థిక, స్వ using AWB
పంక్తి 117:
" జువాన్ డి గారే " 1573 లో శాంటా ఫేను స్థాపించాడు. అదే సంవత్సరం " జెరోనిమో లూయిస్" డె కాబ్రెరా కోర్డోబాను ఏర్పాటు చేసింది. {{sfn|Crow|1992|p=134}} " గారే " 1580 లో తిరిగి కనుగొన్న బ్యూనస్ ఎయిర్స్కి దక్షిణంగా వెళ్లారు.
{{sfn|Crow|1992|p=135}} శాన్ లూయిస్ 1596 లో స్థాపించబడింది.{{sfn|Crow|1992|p=353}}
[[బొలీవియా]] మరియు [[పెరూ]]లో వెండి మరియు బంగారు గనుల తక్షణ సంపదకు అర్జెంటీనా భూభాగం ఆర్ధికసమృద్ధిఆర్థికసమృద్ధి స్పానిష్ సామ్రాజ్యం అధీనంలోకి తీసుకుంది. పెరూ వైస్రాయల్టీలో భాగంగా రియో ​​డి లా ప్లాటా 1776 లో బ్యూనస్ ఎయిర్స్‌ను రాజధానిగా చేసుకుంది. {{sfn|Crow|1992|p=347}}
బ్యూనస్ ఎయిర్స్ 1806 మరియు 1807 లో రెండు దురదృష్టకరమైన బ్రిటీష్ దండయాత్రలను తిప్పికొట్టింది.{{sfn|Crow|1992|p=421}}
జ్ఞాన యుగం ఆలోచనలు మరియు మొదటి అట్లాంటిక్ రివల్యూషన్స్ దేశాన్ని పరిపాలించిన పూర్తిస్థాయి రాచరికపు వ్యవస్థను విమర్శలకు గురిచేసాయి. మిగిలిన స్పానిష్ అమెరికాలో " పెర్డినాండ్ యుద్ధ సమయంలో " ఏడవ ఫెర్డినాండ్ తొలగింపు గొప్ప ఆందోళనను సృష్టించింది.{{sfn|Abad de Santillán|1971|pp=194ff}}
 
===స్వతంత్రం మరియు అంతర్యుద్ధం ===
[[File:Smartin.JPG|thumb|200px|alt=Portrait of the General,|Portrait of General [[José de San Martin]], ''[[Libertadores|Libertador]]'' of Argentina, [[Chile]] and [[Peru]]|alt=Painting of San Martín holding the Argentine flag]]
అర్జెంటీనా వైస్రాయల్టీకి వారసునిగా ఎదగడానికి వచ్చిన ప్రక్రియ నుండి {{sfnm|1a1=Levene|1y=1948|1p=11|1ps=: "[After the Viceroyalty became] a new period that commenced with the revolution of 1810, whose plan consisted in declaring the independence of a nation, thus turning the legal bond of vassalage into one of citizenship as a component of sovereignty and, in addition, organizing the democratic republic."|2a1=Sánchez Viamonte|2y=1948|2pp=196–197|2ps=: "The Argentine nation was a unity in colonial times, during the Viceroyalty, and remained so after the revolution of May 1810. [...] The provinces never acted as independent sovereign states, but as entities created within the nation and as integral parts of it, incidentally affected by internal conflicts."|3a1=Vanossi|3y=1964|3p=11|3ps=: "[The Argentine nationality is a] unique national entity, successor to the Viceroyalty, which, after undergoing a long period of anarchy and disorganization, adopted a decentralized form in 1853–1860 under the Constitution."}}
1810 మే విప్లవం వైస్రాయి " బాలలసర్ హిడాల్గో డి సిస్నెరాస్ " తొలగించి దాని స్థానంలో మొట్టమొదటి సైనికప్రభుత్వం భర్తీ చేసింది. స్థానికులు రూపొందిన కొత్త ప్రభుత్వం " బ్యూనస్ ఎయిరిస్ " కేంద్రంగా పనిచేసింది.{{sfn|Abad de Santillán|1971|pp=194ff}}స్వాతంత్రస్వాతంత్ర్య పోరాటంలో జరిగిన మొదటి ఘర్షణల్లో సైనికప్రభుత్వం రాజ్యవాద " కార్డోబాలోని " విప్లవాన్ని అణిచివేసింది.{{sfn|Rock|1987|p=81}} కానీ బండా ఓరియెంటల్ అప్పర్ పెరు పోరాటం మరియు పరాగ్వే అధిగమించడంలో విఫలమయ్యాయి. ఇవి తరువాత స్వతంత్ర దేశాలుగా మారాయి.{{sfn|Rock|1987|pp=82–83}}
విప్లవకారులు రెండు విరోధి గ్రూపులుగా విభజించబడ్డారు. సెంట్రనిస్ట్స్ మరియు ఫెడరలిస్ట్లు-అర్జెంటీనా మొదటి దశాబ్దాల స్వతంత్రాన్ని పోరాటాన్ని వివరిస్తున్నాయి.
{{sfn|Lewis|2003|pp=39–40}} ఇయర్ 8 అసెంబ్లీశాసనసభ అర్జెంటీనా మొదటి సుప్రీం డైరెక్టర్‌గా " గర్వసియో ఆంటోనియో డి పొసడాస్ " నియమించబడ్డాడు.
{{sfn|Lewis|2003|pp=39–40}}1816 లో టుకుమన్ కాంగ్రెస్ అధికారికంగా స్వాతంత్ర్య ప్రకటన చేసింది.
{{sfnm|1a1=Rock|1y=1987|1p=92|2a1=Lewis|2y=2003|2p=41}}
ఒక సంవత్సరం తరువాత జనరల్ మార్టిన్ మిగ్యుఎల్ డి గుమేమ్స్ ఉత్తరప్రాంతంలో రాజవంశవాదులను నిలిపివేశారు. జనరల్ " జోస్ డి శాన్ మార్టిన్ " సైన్యాన్ని ఆండీస్ అంతటా దాటించి చిలీ ప్రాంతానికి స్వాతంత్ర్యం సాధించాడు. అప్పుడు అతను లిమా మీద పట్టు సాధించడానికి ముందుకు కదిలి స్పానిష్‌తో పోరాడి పెరూ స్వాతంత్రాన్నిస్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు.{{sfn|Galasso|2011|loc=vol. I|pp=349–353}}{{efn-ua|San Martín's military campaigns, together with those of [[Simón Bolívar]] in [[Gran Colombia]] are collectively known as the [[Spanish American wars of independence]].{{sfn|Galasso|2011|loc=vol. I|pp=185–252}}}} 1819 లో బ్యూనస్ ఎయిర్స్ సెంట్రల్ రాజ్యాంగంనురాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చింది. దీనిని త్వరలోనే ఫెడరలిస్టులు రద్దు చేశారు.{{sfn|Lewis|2003|p=41}}
సుప్రీం డైరెక్టర్ పాలన ముగింపులో సెంట్రల్ వాదులు మరియు ఫెడరలిస్టులు మద్య " సెపెడా యుద్ధం (1820) సంభవించింది. 1826 లో బ్యూనస్ ఎయిర్స్ మరో కేంద్రీయ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది. బెర్నార్డినో రివాడావియా దేశం మొదటి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఏదేమైనా అంతర్గత రాష్ట్రాలు త్వరలోనే అతనిని వ్యతిరేకిస్తూ అతని రాజీనామాను కోరుతూ బలవంతంగా తొలగించాయి మరియు రాజ్యాంగంనుండి తొలగించాయి.{{sfn|Lewis|2003|p=43}}
సెంట్రల్ వాదులు మరియు ఫెడెరిస్టులు తిరిగి సివిల్ వార్ ప్రారంభించారు. తరువాత విజయాలు సాధించి 1831 లో జువాన్ మాన్యుఎల్ డే రోసాస్ నేతృత్వంలో " అర్జెంటీనా కాన్ఫెడరేషన్ " ఏర్పాటు చేశారు.{{sfn|Lewis|2003|p=45}}
"https://te.wikipedia.org/wiki/అర్జెంటీనా" నుండి వెలికితీశారు