అశ్వమేధ యాగం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
అశ్వమేధ యాగం అంటే వధించడం అని మాత్రమే తప్పుడు అర్ధాలు చెప్తున్నారు... రాణులు సంభోగం చేస్తారని బూతులు మాటాడతారని తప్పుడు రాతలు తప్పుడు అర్ధాలు తీసి ప్రచారం చేస్తున్నారు చేస్తారు చేశారు. నిజానికి అశ్వమేధ యాగం అనేది దాంట్లో జంతువులను హింసించడం లేదు.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
:Thy greatness can be gained by none but thee.
 
.
మహా రాణీ, మిగతా రాణులను ఆచార బద్దంగా ఏడవడానికి పిలుస్తుంది. రాణులు మంత్రాలు చదువుతూ గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తతిమ్మా రాణులు అశ్లీలాను ఉచ్చరిస్తూ ఉంటే మహారాణీ గుర్రం శవంతో భోగించినట్లుగా అనుకరణ చేస్తుంది.
 
మరుసటి రోజు పొద్దున, ఋత్వికులు మహారాణీను [[రాత్రి]] గుర్రంతో గడిపిన ప్రదేశం నుంచి అశ్లీల పదాలను శుద్ధి చేసే''దధిక్ర'' శ్లోకాలతో (RV 4.39.6, YV VSM 23.32)లేపుకొస్తారు.
 
ముగ్గురు రాణులు ఒక వంద బంగారు, వెండి, రాగి సూదులతో గుర్రపు శరీరం పై కోయవలసిన భాగాలపై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్ళకు [[నైవేద్యం]]<nowiki/>గా ''స్వాహా'' అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వ స్తుతితో (RV 1.162, YV VSM 24.24&ndash;45), యాగం ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అశ్వమేధ_యాగం" నుండి వెలికితీశారు