పీపీజీ: కూర్పుల మధ్య తేడాలు

చి Alignment
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:PPG.PNG|right|thumb|300px|చెవి ఆక్సీమీటర్ నుంచి గ్రహించిన పీపీజీ [[తరంగం]]. తరంగం యొక్క అసమాన వ్యాప్తికి కారణం శ్వాస వలన కలిగిన భంగం]]
 
[[పీపీజీ]] లేదా ఫొటో ప్లెతిస్మోగ్రాంతో కాంతి తరంగాల ద్వారా [[నాడి]] యొక్క స్వస్థత మరియు శ్వాసప్రక్రియని తెలుసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్ అనే పరికరం ద్వార పీపీజీ ని రికార్డు చేస్తారు. చర్మం మీద కాంతిని వెలువరించి ప్రతిబింబించిన లేదా వక్రీభవించిన కాంతిని గ్రహించి తద్వారా నాడిని కానీ శ్వాసప్రక్రియను కానీ నిర్ధారిస్తారు<ref>K. Shelley and S. Shelley, ''Pulse Oximeter Waveform: Photoelectric Plethysmography'',in Clinical Monitoring, Carol Lake, R. Hines, and C. Blitt, Eds.: W.B. Saunders Company, 2001, pp. 420-428</ref>.  
 
గుండె అనునిత్యం [[శరీరం]] మొత్తానికీ రక్తాన్ని ప్రసరింపచేస్తుంది.గుండె సంకోచ వ్యాకోచాల ద్వారా రక్త పీడనం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో నరాలయొక్క పరిమాణం ఎప్పుడూ మారుతుంటుంది. ఈ మార్పు వలన [[చర్మం]] యొక్క [[కాంతి]] శోషణ కూడా మారుతుంది. ఈ మార్పుని కొలిచి గుండె యొక్క స్వస్థత ను కనిపెట్టవచ్చు. 
 
సాధారణంగా [[ఎల్ ఈ డీ]] లతో చర్మాన్ని ప్రకాశింపజేసి అవతల వైపు ఒక ఫోటో డయోడ్ ద్వారా చర్మంగుండా ప్రయాణించిన కాంతి తీవ్రతను కొలుస్తారు. [[చిత్రం]] లో చూపించినట్లుగా ప్రతి గుండె సంకోచ వ్యాకోచ చక్రం ఒక శిఖరాన్ని సూచిస్తుంది. మనిషి మనిషికీ ఈ [[తరంగము|తరంగం]] మారుతూవున్నా [[గుణం]] మాత్రం ఒకేలా ఉంటుంది. ఇలా ఈ [[తరంగం]] బట్టి గుండె యొక్క పని తీరును లెక్కగట్టవచ్చు<ref>[http://www.ncbi.nlm.nih.gov/pubmed/18431132 పీపీజీ ద్వారా గుండె యొక్క స్వస్థత] </ref>.  
 
== References ==
"https://te.wikipedia.org/wiki/పీపీజీ" నుండి వెలికితీశారు