చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, అందురు → అంటారు (6) using AWB
పంక్తి 31:
'''చింతపిక్కల నూనె'''= ప్రధానవ్యాసం '''[[చింతపిక్కల నూనె]]''' చూడండి
===[[గుగ్గిలం కలప చెట్టు]]===
దీనిని తెలుగులో తంబచెట్టులేదా సర్జకాము అనికూడా అంటారు.వృక్షశాస్త్రనామము:షొరియ రొబస్టా (shorea robusta).ఇది [[డిప్టెరోకార్పేసి]] (Dipterocarpaceae) కుటుంబానికి చెందిన చెట్టు.ఇంగ్లిషులో సాక్ (sal) అంటారు.సంస్కృతంలో అశ్వకర్ణ, హిందిలో సాల్/సాఖు, కేరళలో మరమరం, తమిళంలో కుగ్గిలము, కర్నాటకలో కబ్బ, ఓడిస్సాలో సాల్వ, /సేక్వ అనిపిలుస్తారు.ఇది అడవుల్లో పెరిగే చెట్టు.భారత దేశంలోభారతదేశంలో అస్సాం, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నేపాల్ మరియు దక్కను పీఠభూమిప్రాంత అడవుల్లో విస్తారంగా వ్యాపించివున్నది.సాల్ గింజలనుండి తీసిన నూనెనూ'''సాల్‌సీడ్ నూనె''' అంటారు.
 
'''సాల్‌సీడ్ నూనె'''= ప్రధానవ్యాసం '''[[సాల్‌సీడ్ నూనె]]'''చూడండి.
పంక్తి 39:
'''కొకుం నూనె'''= ప్రధానవ్యాసం '''[[కొకుం నూనె]]''' చూడండి
===[[మామిడి]]చెట్టు===
మామిడి చెట్టును ఆంగ్లంలో మ్యాంగో (mango) అంటారు.తీపిరుచి కలిగిన ఫలాలనిచ్చును.వృక్షశాస్త్రనామము:మాంగిఫెర ఇండిక లిన్ (Mangifera indica linn).ఇది [[అనకార్డియేసి]] (anacardiaceae) కుటుంబానికిచెందిన చెట్టు.మామిడిపండులోని మృదువైన తీపిగుజ్జులోన గట్టి టెంక (shell) కలిగిన మామిడి విత్తనం/పిక్క వుండును.మామిడి పిక్కలో6-8% వరకు నూనె వుండును.మామిడిపిక్కలనుండి తీసిన నూనెను '''మామిడిపిక్కనూనె''' అందురుఅంటారు.ఈనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వుండటం వలన గదిఉష్ణోగ్రతవద్ద ఘనస్ధితిలో వుండును.భౌతిక, రసాయనలక్షణాలు కొకో బట్టరును పోలివుండును.
 
'''మామిడిపిక్కనూనె'''=ప్రధాన వ్యాసం '''[[మామిడిపిక్కనూనె]]'''చూడండి.
పంక్తి 68:
*మహరాష్ట్ర:మొహ
*ఒడిస్సా:మొహల, కర్నాటక:హిప్పె, కేరళ:ఇళుప (ilupa)
దేశంలో అంధ్ర, బీహరు, కర్నాటక, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్దాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మరియు బెంగాల్ అటవి ప్రాంతంలో పెరుగుతున్నది.ఇప్పచెట్టు గింజలనుండి తీయునూనెను'''ఇప్పనూనె''' అందురుఅంటారు.
 
'''ఇప్పనూనె'''= ప్రధాన వ్యాసం '''[[ఇప్పనూనె]]''' చూడండి.
పంక్తి 78:
'''ఇప్పనూనె'''= ప్రధాన వ్యాసం '''[[ఇప్పనూనె]]'''చూడండి.
===[[పొన్న]]/[[పున్నాగ]] చెట్టు===
ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:కాలోపైలం ఇనొపైలం (calophyllum inophyllum.linn).ఇది [[గట్టిఫెరె]] కుటుంబానికిచెందిన మొక్క.తెలుగులో పున్న/పొన్న/పున్నాగ/నమేరు అనికూడా పిలుస్తారు.హిందిలో సుల్తాను చంప, మహారాష్ట్రలో యుండి (Undi) అనిపిలుస్తారు.గింజలనుండి తీసిననూనెను '''పొన్ననూనె''' అందురుఅంటారు.
 
'''పొన్ననూనె'''= ప్రధాన వ్యాసం '''[[పొన్ననూనె]]''' చూడండి.
పంక్తి 102:
 
===కుసుమ్(kusum)చెట్టు===
కుసుం అనేది హింది పేరు, ఉత్తరభారతంలో ఈచెట్టు ఎక్కువగా ఈపేరుతోనే వ్యవహరింపబడుతున్నది.ఇది[[సపిండేసి]] (sapindaceae) కుటుంబానికి చెందినచెట్టు.వృక్షశాస్త్రనామం:achleichera trijuga.గింజలనుండి తీయునూనెనూ''కుసుమ్ నూనె''' లేదా [[మకస్సర్ నూనె]] (macassar oil) అందురుఅంటారు..
 
'''కుసుమ్ నూనె'''= ప్రధాన వ్యాసం '''[[కుసుమ్ నూనె]]'''చూడండి.
 
===[[ఆప్రికాట్]] చెట్టు===
ఈచెట్టు[[రోసేసి]] కుటుంబానికి చెందినమొక్క.వృక్షశాస్త్రనామం:ప్రునస్ అర్మెనియక (Prunus armeniaca).గింజలనుండితీసిన నూనెను '''ఆప్రికాట్ నూనె''' అందురుఅంటారు.
 
'''ఆప్రికాట్ నూనె'''= ప్రధాన వ్యాసం ''' [[ఆప్రికాట్ నూనె]]'''చూడండి.
 
===ఫల్వార(phulwara)/చిహరి(chiuri)చెట్టు===
ఈచెట్టును నేపాల్‍బట్టరుచెట్టు (nepal Butter tree, ఛుర (chura).ఫల్వార్ (phulware) చెట్టు అని పిలుస్తారు.తెలుగుపేరు తెలియరాలేదు.[[సపోటేసి]] కుటుంబానికి చెందినది.గింజలనుండి తీసిన నూనెను [[ఫల్వార నూనె]] లేదా [[చిహర నూనె]] అందురుఅంటారు.
 
{{చెట్లనుండి వచ్చే నూనెగింజలు}}