ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, అసెంబ్లీ → శాసనసభ, పోలింగ్ స్టేషన్ → using AWB
పంక్తి 96:
ఈ గ్రామచరిత్ర ప్రసిద్ధము. గ్రామ పూర్వనామము "ధాన్య కటకము". ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు [[శాతవాహనులు|శాతవాహనుల]] రాజధానిగా విలసిల్లిన [[పట్టణము]]. ఇక్కడ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండెడిదని పుస్తకములలో రాయబడి ఉన్నది (ఇక్కడ ప్రస్తుతము ఆనవాళ్ళేమీ లేవు. అమరావతి మ్యూజియంలో తప్ప). అమరావతి మరియు [[ధాన్యకటకము]]<nowiki/>లు జంట గ్రామాలు. గ్రామ పేర్లు వేరైనా రెండూ కలిసే ఉంటాయి.
==చరిత్ర==
క్రీస్తు శకం 11 నుండి 15 మధ్య దుర్జయవంశ కమ్మరాజులు ధరణికోటను రాజధానిగా చేసుకుని [[గుంటూరు జిల్లా]]<nowiki/>లో కొన్ని ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతం పేరు ఆ రోజుల్లో కమ్మనాడు అని పిల్వబడేది. హరిసీమ కృష్ణ మహారాజు స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని [[కోట సామ్రాజ్యం]] లేదా ధరణికోట సామ్రాజ్యం అని అందురుఅంటారు. కోట రాజులు జైన మతాన్ని అనుసరించినా తరువాతి కాలంలో [[చాళుక్యులు|చాళుక్యుల]] వలె హిందూతత్వాన్ని కూడా పాటించారు. వీరి కాలంలో [[బ్రాహ్మణులు|బ్రాహ్మణుల]]<nowiki/>కు అత్యంత విలువ ఉండేది. వీరికి [[భూములు|భూముల]]<nowiki/>ను, [[నగదు]]<nowiki/>ను, గోవులను దానంగా ఇచ్చేవారు. కొందరు చరిత్ర కారులు కోట రాజులు మధ్యదేశాన్ని పాలించిన ధనుంజయ మహారాజు యొక్క వంశస్థులని చెబుతున్నారు. అయితే ఈ ధనుంజయుడి గురించి వివరాలు చరిత్రకు అందలేదు. కోట రాజులు చాలా సంవత్సరాలు తమ సామ్రాజ్యాన్ని స్వయంగా పరిపాలించినప్పటికీ తరువాతి కాలంలో [[కాకతీయులు|కాకతీయుల]]<nowiki/>కు సామంత రాజులైయ్యారు. కోట వంశ రాజులకు తూర్పు చాళుక్యులతోను, కాకతీయులతోను, పరిచ్చేదులతోను, ఛాగి, కలచురిలతోను వైవాహిక సంబంధాలు ఉండేవి. కోట బెతరాజు కాకతీయ రాజు గణపతి దేవుడి [[కుమార్తె]] అయిన గణపాంబను వివాహమాడాడు. 1268 లో కోట బెతరాజు ఆఖరి రాజుగా కోట సామ్రాజ్యం అంతమైపోయింది.
 
== సీ ఆర్ డీ ఏ ==
పంక్తి 144:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీశాసనసభ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, [[గ్రంథాలయం]], పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.
 
== విద్యుత్తు ==
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు