బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాత నిబంధన అధ్యాయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాధ → గాథ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Gutenberg Bible.jpg|కుడి|300px|thumbnail|గుటెన్‌బర్గ్ ముద్రించిన బైబిల్]]
{{క్రైస్తవ మతము}}
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, యూదులు చదివే పవిత్ర గ్రంథం బైబిలు. దీనిని పరిశుద్ధ గ్రంథమని కూడా అందురుఅంటారు. బైబిల్ అనగా గ్రీకు భాషలో వైదిక గ్రంథాల సంహిత. బైబిలు గ్రంథము వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 ప్రవక్తలు 1400 సంవత్సరాల పాటూ వ్రాయబడింది. బైబిల్ లో మూడు రకములు ఉన్నవి - హెబ్రియ బైబిలు, గ్రీకు బైబిలు, క్రిస్టియన్ బైబిలు.
 
'''హెబ్రియ బైబిలు''' (Tanak) :
పంక్తి 17:
'''క్రైస్తవ బైబిలు''' (Christian Bible) :
 
క్రైస్తవ బైబిలును క్రైస్తవులు, అనగా ఏసుక్రీస్తును అరాధించేవారు మాత్రమే చదువుతారు. క్రైస్తవ బైబిలులో మొదటి భాగం హెబ్రియ బైబిలు. దీన్ని క్రైస్తవులు పాత నిబంధన అని కూడా అందురుఅంటారు. హెబ్రియ బైబిలుకు చెందిన 24 పుస్తకాలు క్రైస్తవ బైబిలులో 39 పుస్తకాలుగా విభజింపబడినవి. దీనిని బట్టి యూదుల మతం క్రైస్తవ మతంలో ఒక భాగమని చెప్పవచ్చు.
పాత నిబంధనకు చెందిన యయెషయా గ్రంథం 7:14 లో క్రీస్తు రాక గురించి ముందే ప్రసావించడం విశేషం.
 
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు