యేసు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, ను → ను , → using AWB
పంక్తి 19:
-->
 
యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాల పాతనిబంధన గ్రంథం లేదా యూదు [[తోరాహ్]]లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. [[త్రిత్వము|త్రిత్వ]] సిద్ధాంతాన్ని నమ్మే[[క్రైస్తవులు]] యేసుని దైవ కుమారునిగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలోజి అని పిలుస్తారు. చరిత్రకారులు మానవ చరిత్రను యేసు క్రీస్తు జీవించిన కాలాన్ని కొలమానంగా తీసుకుంటారు. క్రీస్తు జన్మించక ముందు కాలాన్ని (B.C - Before Christ) అని, క్రీస్తు శకం అనగా క్రీస్తు జన్మించిన తర్వాత కాలాన్ని (A.D - Anno Domini, In the year of our lord) అని అందురుఅంటారు.
 
యేసు జీవిత కాలం:
యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు.పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా [[క్రిస్టమస్]] ను [[డిసెంబరు]] 25 వ తేదీన ఆనయాయతీగా జరుపుకొంటున్నారు.రోమా క్రైస్తవులు సుమారు క్రీ.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.
 
== యేసు జీవితం-భోదన ==
"https://te.wikipedia.org/wiki/యేసు" నుండి వెలికితీశారు