లేజర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (5) using AWB
పంక్తి 12:
సాధారణ కాంతి జనకానికి, లేసర్ కు మధ్య నాలుగు ప్రధాన తేడాలున్నాయి. 1.సంబద్ధత 2.దిశనీయత 3. ఏకవర్ణీయత 4. తీవ్రత.
===సంబద్ధత(Coherence)===
పరమాణువులలో ఉత్తేజ స్థాయి నుండి భూస్థాయికి సంక్రమణ చెందే క్రమంలో ఎలక్ట్రాన్లు దృగ్గోచర కాంతిని ఉద్గారిస్తాయని మనకు తెలుసు. సాధారణ కాంతి జనకంలో క్రమరహితంగాను ఉంటాయి. ఏదైనా తెరపై ఒక బిందువును చేరేన్ కాంతి కచ్చితమైన ప్రావస్థ సంబంధం లేకుండా ఉంటాయి. కాని లేసర్ జనకంలో, ఈ దృగ్విషయం అత్యంత క్రమబద్ధంగా నిర్దిష్ట ప్రావస్థతో కాల గమనంతో పాటు మారకుండా, కాంతి ఉద్గారమవుతుంది. దీనినే "కాల సంబద్ధత" అందురుఅంటారు.సాధారణ కాంతిలో అసంబంద్ధత వలన"దృక్ రొద" యేర్పడుతుంది. లేసర్ "దృక్ సంగీతం" అవుతుంది.
===దిశనీయత(Directionality)===
సాంప్రదాయ కాంతి జనకాలైన సాధారణ దీపాలు, టార్చ్ లైట్లు, నుండి వెలువడే కాంతి అన్ని పైపులా వ్యాపిస్తాయి. దీనిని అపసరణం అందురుఅంటారు. కానీ లేసర్ నుండి కాంతి కిరణాలు ఒకే దిశలో మాత్రమే ప్రయాణిస్తాయి. దీనినే లేసర్ కిరణాల దిశనీయత అందురుఅంటారు. ఉదాహరణకు సెర్చ్ లైట్ నుండి ఉద్గారమైన కాంతి 1 కీ.మీ దూరం ప్రయాణించి 1 కి.మీ వ్యాసమున్న కిరణంగా విస్తరిస్తుంది. లేసర్ 1 కి.మీ దూరం ప్రయాణించి 1 సెం.మీ వ్యాసమున్న కిరణంగా మాత్రమే విస్తరిస్తుంది.
===ఏకవర్ణీయత(Monochromacity)===
సోడియం దీపం ఏకవర్ణ కాంతిని (λ=58930A) ఉద్గారిస్తుంది. అంటే సోడియం దీపపు గరిష్ఠ కాంతి తీవ్రత λ=58930A వద్ద ఉంటుందని ఆర్థం. గరిష్ఠ కాంతి తీవ్రత λ=58930A కు రెండు వైపులా, 5000A వరకు కూదా, శూన్యంకాదు. ఈ విధంగా గరిష్ఠ కాంతి తీవ్రతకి రెండు వైపులా విస్తరించియున్న తరంగ దైర్ఘ్యాల గరిష్ఠ తీవ్రని "పట్టిక వెడల్పు" లేదా అవధి అందురుఅంటారు.

సాధారణ సాంప్రదాయక ఏక వర్ణ కాంతుల పట్టిక వెడల్పు (Δλ) లు 10000A క్రమంలో ఉంటాయి.

సాధారణ లేసర్ పట్టిక వెడల్పు (Δλ) లు 100A క్రమంలో ఉంటుంది.

పంక్తి 22:

===తీవ్రత(Intensity)===
ప్రమాణ కాలంలో వైశాల్యానికి అభిలంబంగా ప్రవహించే తరంగ శక్తిని, తీవ్రత అందురుఅంటారు. సాధారణ కాంతి జనకాల నుండి కాంతి గోళీయ తరంగాగ్రముల రూపంలో అన్ని దిశలకు వ్యాపిస్తుంది.

మీరు 100 వాట్ల విద్యుద్దీపం ఫిలమెంటుని 30 సెం.మీ దూరం నుండి చూస్తున్నపుడు మీ కంటిలోకి <math>{1\over 1000} </math> వాట్ల కన్నా తక్కువ కాంతి సామర్థము ప్రవేశిస్తుంది.

లేసరు కాంతి చాలా చిన్న ప్రాంతంలోనూ, తక్కువ తరంగ దైర్ఘ్యం తోనూ శక్తిని ఉద్గారిస్తాయి. అందుకే అవి శక్తి వంతమయినవి లేదా అధిక తీవ్రత కలవి.

"https://te.wikipedia.org/wiki/లేజర్" నుండి వెలికితీశారు