సి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉపోద్ఘాతము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాష → భాష using AWB
చి →‎"హలో, ప్రపంచం!" ఉదాహరణ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
పంక్తి 98:
 
<pre> printf("హలో, ప్రపంచం\n");</pre>
ఈ వాక్యము <code>printf</code> అను ఫంక్షనుని కాల్ (call) చేయును. ఈ ఫంక్షను <code>stdio.h</code> అను హెడ్డరు ఫైలులో నిర్మింపబడింది. ఈ ఫంక్షను, దానిలోకి పంపించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి మీ మానిటరు పైన చూపించును. <code>"హలో, ప్రపంచం!\n"</code>లో <code>\n</code> అనునది ఎస్కేప్ సీక్వెన్స్ ("escape sequence") అని అందురుఅంటారు, అది కర్సరుని ఇంకో క్రొత్త లైనులోకి వెళ్ళుటకు అదేశించును. ఇచట మామూలు సమాచారము మధ్యలో అడెశములు కూడా ఉండటము వలన ఎస్కేప్ సీక్వెన్స్ అని పిలవటం జరుగుతుంది. <code>printf</code>-ఫంక్షను <code>int</code> రూపములో ఉన్న సమాచారమును తిప్పి పంపించును, కానీ దాని వలన మనకు పెద్ద ఉపయోగములు ఏమీ ఉండవు.
 
<pre> return 0;</pre>
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు