పోస్టుకార్డు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), తో → తో (2), గధ → గద, వివిద → వివిధ, సంభందము → సం using AWB
పంక్తి 3:
'''పోస్టుకార్డు ''' లేదా '''తోక లేని పిట్ట ''' అనునది ఒక రకమైన ఉత్తరము.
==పోస్టుకార్డు వినియోగం==
ఇది దీర్ఘచతురస్రాకారములో మందపాటి అట్టతో చేయబడి ఉంటుంది. దీనిని ఉత్తర ప్రత్ర్యుత్తరంగా ఉపయోగిస్తారు. దీనిపై సమాచారం వ్రాసి, చిరునామ రాసి తపాలా పెట్టెలో వేస్తే అది ఆ చిరునామాకు చేరుతుంది.గతం లోగతంలో సమాచార మార్పిడికి , క్షేమ సమాచారము తెలుసుకునేందుకు పోస్టు కార్డే (ఉత్తరము) ప్రధాన ఆధారము . పేదల నుండి ధనికుల వరకు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు . కాలగమనం లోకాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై మెనుపర్భావము చూపాయి . ప్రస్తుతము పొస్టుకార్దు మనుగడకోసం పొరాడుతోంది . సెల్ ఫోన్లు , కంప్యూటర్లు , ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చాక దీని అవసరము తగ్గిపోయినది . ఇ-మెయిల్స్ చాలావరకు ప్రస్తుతం పోస్టుకార్దు పాత్రను పోసిస్తున్నాయి . కొన్ని ప్రదే్శములలో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు.
 
సుమారు పదిహేనేళ్ళ కిందట వరకు పొస్టుకార్డుకు జనజీవనము తోజనజీవనముతో విడదీయలేని సంభందముసంబంధము ఉండేది . పొట్టకూటికి వలస వెళ్ళిన కొడుకు క్షేమ సమాచారము కోసం తల్లి , భర్త కోసము భార్య , కుటుంబసబ్యులుకుటుంబసభ్యులు అక్కడనుండి ఉత్తరం ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూసేవారు . బంధువుల మధ్య క్షేమసమాచారము ఉత్తరం ద్వారానే తెలుపునేవారు . పర్స్తుతం ఆ పరిస్థితి కనుమరుగైనది . కొన్ని వ్యాపార సంస్థలు మాత్రము వ్యాపార లావదేవీలు , బకాయిల చెల్లింపుల సమాచారము తెలుపుకుంటున్నారు .
 
==భారతదేశంలో పోస్టుకార్డు==
పంక్తి 11:
 
==చరిత్ర==
[[అమెరికా]] సమ్యుక్త రాస్ట్రాలలోరాష్ట్రాలలో 1861 లో తొలిసారిగా పోస్టుకార్డును ప్రవేశపెట్టేరు . తరువాత మిగిలిన దేసాల్లో వాడుకలోనికి వచ్చినది . మన దేశములో 1879 జూలై ఒకటిన (01/07/1879) ప్రవేశపెట్టి వినియోగం లోనికి వచ్చినది .
 
==ధరలు==
ప్రస్తుతం పొస్టుకార్డు ధర 50 పైసలు . ప్రభుత్వ , వ్యాపార సంస్థల ప్రకటనలతో ఉన్న మేఘదూత్ కార్డు వెల 25 పైసలు . ఆయా సంస్థలు తపాల శాఖకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తే చిరునామా ప్రక్కన ప్రకటనలు ముద్రించి వినియోగధారులకువినియోగదారులకు 25 పైసలకే అమ్ముతారు . స్వాతంత్ర్యం రాకముందు మనదేశము లోమనదేశములో కాని , అర్ధ అణా , అణా , మూడు పైసలు , ఐదు పైసలు , పది పైసలు , 15 పైసలు , 25 పైసలు ధరలు ఉండేవి . వివిదవివిధ చానళ్ళు నిర్వహించే పలు పోటీలకు సంబంధించిన సమాచారము పంపించేందుకు ఉపయోగించే పోస్టుకార్దు ధర మాత్రము 10 రూపాయిలు ఉన్నది . తొలుత ఈ కార్డు 2 రూపాయిలు ఉండేది . ఎస్.ఎం.ఎస్ లు రావదం తోరావదంతో ఈ కార్డులు మూలన పడ్డాయి .
==తయారీ ఖర్చు==
కార్డు తయారీకి ప్రభుత్వానికి రూ.1.33 ఖర్చు అవుతుంది . ప్రజా సంక్షేమముకోసం ఈ ధరను తగ్గించి నస్టాలను భరించి అమ్ముతుంది .
"https://te.wikipedia.org/wiki/పోస్టుకార్డు" నుండి వెలికితీశారు