ముహమ్మద్ అజాం షాహ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
==వివాహం==
అజాం తన మేనమామ షైస్తాఖాన్ అభిమాన కుమార్తె " ఇరాన్ దుక్త్ రహ్మత్ బాను " (బీబీ పారి) తో నిశ్చితార్ధం అయింది. 1685 లో దక్కా వద్ద బీబి పారి అకస్మాత్తుగా మరణించడంతో వివాహం జరగలేదు<ref>{{cite book|last=Mohammad Shujauddin, Razia Shujauddin|title=The Life and Times of Noor Jahan|year=1967|publisher=Caravan Book House|page=138}}</ref> 1669 జనవరి 3 న అజాంతోఅజాం జహంజెబ్ బాను బేగాన్ని వివాహం చేసుకున్నాడు. దారా సికో మరియు నాదిరా బాను బేగం కుమార్తె.
 
జహంజెబ్ అజాంకు పట్టపురాణి మరియు అజాం అభిమానపాత్రురాలైన భార్య. 1670 ఆగస్టు 4 న అజాం పెద్ద కుమారుడికి జన్మ ఇచ్చింది. కుమారునికి " బీదర్ బఖ్త్ " అని తాత చేత నామకరణం చేయబడింది.<ref>{{cite book|last=Commissariat|first=Mānekshāh Sorābshāh|title=A History of Gujarat: Mughal period, from 1573 to 1758|year=1957|publisher=Longmans, Green & Company|page=214}}</ref> [[ఔరంగజేబు]] తన జీవితమంతా కుమారుడు అజాం మరియు కోడలు జహంజెబ్ (అభిమానపాత్రురాలైన కోడలు) మరియు రాకుమారుడు బీదర్ భక్త్ పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కనబరిచాడు. అజాం విచక్షణ, అందం మరియు సదా విజయాన్ని సాధించే వాడు. అతడు సాధించిన యుద్ధాలలో అతడికి విసాసవంతమైన బహుమతులను అందుకున్నాడు.<ref name=Sarkar1933/> Bidar Bakht was also Aurangzeb's favourite grandson.<ref>{{cite book|last=Sir Jadunath Sarkar|title=History of Aurangzib: mainly based on Persian sources, Volume 3|publisher=Orient Longman|page=31}}</ref>
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_అజాం_షాహ్" నుండి వెలికితీశారు