ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

Added New Tablets
Symbol
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Red ribbon.png|right|thumbnail|ఎర్ర రిబ్బను - ఎయిడ్స్ వ్యాధికి చిహ్నంsymbol]]
 
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో [[సంభోగం]]లో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, '''ఎయిడ్స్''' అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాధిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని [[మధుమేహం]] మరియు హైపర్ టెన్షన్ ([[రక్తపోటు]])లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు<ref>http://www.prajasakti.com/telusukundama/article-295468</ref><ref>http://www.aids.gov/hiv-aids-basics/diagnosed-with-hiv-aids/overview/chronic-manageable-disease/</ref><ref>http://news.bbc.co.uk/2/hi/health/7523212.stm
</ref><ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3284093/</ref><ref>http://www.thebody.com/content/art43596.html</ref><ref>http://www.hivpositivemagazine.com/what_everyone_should_know_about_HIV_treatment.html</ref><ref>http://emedicine.medscape.com/article/1533218-overview</ref><ref>http://www.pharmacytimes.com/publications/issue/2007/2007-03/2007-03-6317</ref> . ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను [[వైరస్]] వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి [[వైరస్]] మనుషులకు మాత్రమే సోకుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు